Cyntexa Company Bulk Software Job Openings 2024 |Latest Software Jobs 2025
ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Cyntexa ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Work From Office జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు , అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
పోస్ట్ వివరాలు :
ఈ కంపెనీ లో మనకి వివిధ రకాల సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం భారీగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ పోస్టుల కి సంబంధించిన పూర్తి వివరాలు కింద ఉన్నది చూడగలరు.
- CPQ డెవెలపర్
- సర్విస్ నౌ డెవెలపర్
- టెక్నికల్ అనాలిస్ట్ రోల్
- devops ఇంజనీర్
- క్వాలిటి అష్యూరెన్స్ ఇంజనీర్
- సాఫ్ట్వేర్ డెవెలపర్
- సేల్స్ ఫోర్స్ ఇంజనీర్/డెవెలపర్
- వెబ్ డెవెలపర్
- GCP డెవెలపర్
- AWS డెవెలపర్
- టెక్నికల్ lead
- క్వాలిటి అష్యూరెన్స్ ఇంజనీర్
- అసోసియేట్ సాఫ్ట్వేర్ డెవెలపర్
- టెక్నికల్ ట్రైనర్ రోల్
విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి మీరు ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఏదైన డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండవలెను. పూర్తి విద్య అర్హత వివరాలు కింద ఉంది చూడండి.
- B. Tech/ MTech/ Mca పాస్ అయ్యి ఉండాలి.
- 2020 నుండి 2025 పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు.
- ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ అప్లికేషన్ చూసుకోండి.
- పోస్టును బట్టి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండవలెను.
- Both బాయ్స్ మరియు గర్ల్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
జీతం (Salary) :
ఈ కంపెనీ వాళ్ళు ఈ ఉద్యోగాలకు మీకు నెలకి జీతం Rs 50,000/- వరకు జీతం అనేది చెల్లిస్తారు. పనితనం మరియు పోస్టును బట్టి జీతం అనేది పెరుగుతుంది.
స్కిల్స్ :
- మీకు మంచిగా ప్రోగ్రామ్మింగ్ స్కిల్స్ ఉండాలి.
- సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి.
- సాఫ్ట్వేర్ డేటాబేస్ మీద నాలెడ్జ్ ఉండవలెను.
- స్ట్రాంగ్ అనలిటికల్ మరియు ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ ఉండాలి.
- గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవలెను.
- గుడ్ ఇంటర్-పర్సనల్ స్కిల్స్ ఉండాలి.
- మైక్రోసాఫ్ట్ అప్లికేషన్ నాలెడ్జ్ ఉండాలి.
- లీడర్ షిప్ స్కిల్స్ ఉండాలి.
కంపెనీ బెనిఫిట్స్ :
- వారానికి 5 రోజులు పని ఉంటుంది.
- వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.
- ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.
- మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.
- ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.
- సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
- వారానికి 2-days week-off ఇస్తారు.
- వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
అప్లై చేసే విధానం :
మీరు ముందుగా అఫిసియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి దాంట్లో జాబ్ కి సంభందించిన పూర్తి వివరాలు చూసి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Apply Link : Click Here