Data Marshall కంపెనీలో Junior Analyst-AR జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Data Marshall ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Junior Analyst-AR జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
👉ఇంటర్వ్యూ వివరాలు :
- ఇంటర్వ్యూ లొకేషన్ : 21st to 25th April 2025.
- ఇంటర్వ్యూ టైమ్ : 11am to 5pm.
- ఇంటర్వ్యూ అడ్రసు : Data Marshall Pvt Ltd, Erramanzil Colony, Somajiguda, Hyderabad.
👉 జీతం :
ఈ ఉద్యోగానికి మనకి వచ్చే జీతం Rs. 2.75+ LPA వరకు జీతం చెల్లిస్తారు.
👉విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి మీరు ఇంటర్వ్యూ కి వెళ్ళాలి అంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి ఇంటర్ లేదా ఏదైనా గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండాలి. Not considering technical background.
👉వర్క్ ఏం చేయాలి :
- జాబ్ రోల్ : Analyst -AR (Freshers).
- కస్టమర్ కి సంబంధించిన కాల్స్ టు చెకల క్లెయిమ్ స్టేటస్ మరియు వెరీఫి పేమెంట్ మీద పని చేయాల్సి ఉంటుంది.
- US ఇన్షూరెన్స్ కంపెనీ కి కాంటాక్ట్ అయ్యి ఇష్యూ గురించి మాట్లాడటం వంటి వర్క్ చేయాలి.
- డాక్యుమెంట్ యాక్షన్ , బిల్లింగ్ నోట్స్ ప్రాసెస్ మీద పని చేయాల్సి ఉంటుంది.
👉స్కిల్స్ :
- స్ట్రాంగ్ ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ మరియు listening స్కిల్స్ ఉండాలి.
- టీం ప్లేయర్ గా వర్క్ చేయాల్సి ఉంటుంది.
- గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
- వర్క్ ని నైట్ షిఫ్ట్ (6pm -3 am).
👉కంపెనీ బెనిఫిట్స్ :
వారానికి 5 రోజులు పని ఉంటుంది.
వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.
ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.
మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.
ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.
సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
వారానికి 2-days week-off ఇస్తారు.
వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
Notification Link : Click Here
Join Telegram Group Link : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.