Private Jobs

DENKEN SOLUTIONS & INFOSYS BPM లో ఉద్యోగాలు 2025

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి DENKEN SOLUTIONS & INFOSYS BPM ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి VARIOUS JOB ROLES జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

పైన ఉన్న WhatsApp గ్రూప్ లో Join అవ్వండి. 👆

✅DENKEN Solutions Pvt :

  • పని చేసే ప్రదేశం : హైదరాబాద్, గుంటూర్ (ఆంధ్ర ప్రదేశ్) & నోయిడా.
  • ఉద్యోగాలు : UR IT/ Non-IT, US Healthcare, Recruiter, US Bench Sales, OPT Recruiter.
  • విద్య అర్హత : ఏదైనా డిగ్రీ గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండాలి.
  • జీతం : ఉద్యోగానికి బట్టి upto Rs.35,000/- వరకు చెల్లిస్తారు.
  • స్కిల్స్ : ఉద్యోగానికి బట్టి తగిన స్కిల్స్ తెలిసి ఉండవలెను.
  • Application Process : SEND Resume : Priyanka.p@denkensolutions.com

☑️Infosys BPM Pvt :

  • కంపెనీ పేరు : Infosys BPM Private Limited.
  • వర్క్ లొకేషన్ : హైదరాబాద్ ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
  • జాబ్ పొజిషన్ : AutoCAD, GIS.
  • జీతం : Rs. 4 to 7 LPA (Expected).
  • విద్య అర్హత : ఏదైనా గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండాలి.
  • వర్క్ అనుభవం : 1- 4Years పని చేసి ఉండాలి.
  • స్కిల్స్ : AutoCAD 3D, GIS, Filed Maps, Utility Projects, Strong Communication Skills.
  • ఇంటర్వ్యూ తేదీ : 8th Aug-2025.
  • సమయం : 10.am to 1.00pm.
  • అడ్రసు : Infosys STP Madhava Reddy colony, Near wipro circle, gachibowli, Hyderabad.

✍️అప్లై చేసే ప్రాసెస్ :

👉 మీ ప్రొఫైల్ వివరాలు, విద్య అర్హత మరియు ఇతర డీటైల్స్ పూర్తిగా రెస్యూమే HR Email కి పంపియండి.

👉ఈ ప్రాసెస్ అంత మీరు ఆన్లైన్/Email లో చేసుకోండి.

👉 ఈ ఉద్యోగానికి ఎంపిక విధానం మీ యొక్క ప్రొఫైల్ పూర్తి వివరాలు కంపెనీ వాళ్ళు చూసి, మీరు సెలెక్ట్ అయితే మాత్రమే మీకు Email ద్వారా Return Response అనేది వస్తుంది.

📌కంపెనీ బెనెఫిట్స్ :

వారానికి 5 రోజులు పని ఉంటుంది.

వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.

ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.

మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.

ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.

సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.

వారానికి 2-days week-off ఇస్తారు.

వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *