Dishtv smart కంపెనీ లో ఉద్యోగాలు 2025 |Inter Jobs Telugu
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి dishtv smart ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మరియు ఈ కంపెనీ లో కస్టమర్ కేర్,freelancer,advisors అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు,జీతం,ట్రైనింగ్ వ్యవది,ఎంపిక విధానం,బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
రిక్రూట్మెంట్ చేస్తున్న కంపెనీ :
వేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి dishtv smart ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Sales Executive Filed జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ కంపెనీ వాళ్ళు డిష్ tv సర్విస్ నీ కంపెనీ కస్టమర్ కి ప్రొవైడ్ చేస్తారు మరియు OTT కంటెంట్ ప్రొవైడ్ చేయడం లాంటి పనులు చేస్తారు.
పోస్టు వివరాలు :
ఈ కంపెనీ లో మీరు ఇంబౌండ్ కాల్స్(freelancer),advisor,కస్టమర్ కేర్ వంటి పోస్టుల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.వర్క్ ఫ్రమ్ హోమ్ కింద పని చేయాల్సి ఉంటుంది.
విద్య అర్హత :
మీరు ఈ ఉద్యోగాలను అప్లికేషన్ చేసుకోవాలి అంటే ఏదైనా స్కూల్/కాలేజీ నుండి ఇంటర్/డిప్లొమా/డిగ్రీ(గ్రాడ్యుయేషన్) పూర్తి చేసిన వాళ్ళు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు. Both ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీ దగ్గర తప్పనిసరిగా ల్యాప్టాప్/ డెస్క్ టాప్(కంప్యూటరు) ఉండాలి మరియు దానికి ఇంటర్నెట్ ఉండవలెను.
జీతం( Salary) :
ఈ ఉద్యోగానికి మనం వర్క్ ఫ్రమ్ హోమ్ కింద పని చేయాల్సి ఉంటుంది. ఆన్ పర్ కాల్ బేసిస్ మీద మీకు జీతం చెల్లిస్తారు. మనకి నార్మల్ గా Rs.14,000/- నుండి Rs. 23,000/- వరకి జీతం వస్తుంది.
ఎటువంటి స్కిల్స్ ఉండాలి :
- మీకు ఇంగ్షీషు రాయడం,చదవటం,మాట్లాడటం వచ్చి ఉండాలి.
- మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు.
- కస్టమర్ కేర్ స్కిల్స్ ఉండాలి.
- వాయిస్ ప్రాసెస్ స్కిల్స్ మీద నాలెడ్జ్ ఉండాలి.
- కస్టమర్ సపోర్ట్ గురించి తెలిసి ఉండాలి.
- మీరు టీం తో కాకుండా సింగల్ గా పని చేసే స్కిల్స్/ఎబిలిటీ ఉండాలి.
- మీరు కొన్ని సార్లు కంపెనీ లో ఉన్న వివిధ రకాల టీంతో పని చేయాల్సి ఉంటుంది.
- మైక్రోసాఫ్ట్ ఆఫీసు సూట్ మీద నాలెడ్జ్ ఉండాలి.
అప్లికేషన్ విధానం :
మీరు ముందుగా ఈ జాబ్ వివరాలు పూర్తిగా చదివి మీరు అర్హులు అయితే కింద ఇచ్చిన ఆన్లైన్ కంపెనీ వెబ్సైట్ లో ఉన్న రిజిస్ట్రేషన్ ఫామ్ ద్వారా పూర్తి వివరాలు ఎంటర్ చేసి మీ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయండి.
Apply Link : Click Here
Join Telegram Group Link : Click Here