హైదరాబాద్ DMart లో వివిధ రకాల ఉద్యోగాలు 2025 |Dmart Job Openings 2025 Telugu
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి DMart Private Limited ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి across Hyderanad జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
✅Dmart-HR Generalist :
- జాబ్ పొజిషన్ : HR Generalist ఉద్యోగాలు.
- వర్క్ లొకేషన్ : కరీంనగర్, హైదరాబాద్ & జగిత్యాల.
- విద్య అర్హత : MBA/ PGDM/HR పాస్ అయ్యి ఉండాలి.
- ఇతర అర్హత : Freshers/Experience వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు.
- స్కిల్స్ : HR Generalist actives, HR Operations, Payroll etc..
- జీతం : 3-3.75 LPA వరకు జీతం చెల్లిస్తారు.
- Send Cv/Resume : hrd.rotelangana@dmartindia.com
👉పోస్ట్ వివరాలు :
కంపెనీ పేరు : | DMart ప్రైవేట్ లిమిటెడ్. |
జాబ్ రోల్ : | Purchase Officer |
విద్య అర్హత : | B.Sc in Any Specialization, B.Com in Any Specialization, Other Graduate |
వర్క్ లొకేషన్ : | Hyderabad, Chennai and Bengaluru. |
ఎక్స్పీరియన్స్ : | 0-9 Years |
ఇంటర్వ్యూ తేదీ : | 23rd to 24 May 2025. |
ఇంటర్వ్యూ అడ్రసు : | SLN TERMINUS MALL B1 (go from backside of the mall)(Receiving area) SURVEY NO 133 MIYAPUR ROAD BESIDE BOTANICAL GARDEN GACHIBOWLI HYDERABAD – 500032 Contact – Tejaswini |
👉జీతం &శాలరీ :
- Salary : 35,000 to 50,000/-
👉Resume పంపియండి :
Send Resume : tejaswini.mungara@dmartindia.com
👉కంపెనీ బెనిఫిట్స్ :
వారానికి 5 రోజులు పని ఉంటుంది.
వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.
ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.
మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.
ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.
సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
వారానికి 2-days week-off ఇస్తారు.
వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
Join Telegram (Must) : Click Here
Follow Instagram Page : Click Here
Join WhatsApp Group : Click Here
Nenu ippude chusa annaya miss ayya next malli d Mart Elanti jobs padithe cheppandi bri