ARDE- DRDO లో భారీగా ఉద్యోగాలు |ARDE- DRDO Apprentices Notification 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి ARDE- DRDO ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Apprentices జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన Armament Research And Development- DRDO లో వివిధ రకాల ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ సంస్థలో గ్రాడ్యూయేట్, డిప్లొమా హోల్డర్స్ కి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలను మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లై చివరి తేది 20th April 2025.
Join Our Telegram Group :-
ఎయిర్ పోర్ట్లో Govt ఉద్యోగాలు
Graduate Engineer Apprentices :
పోస్ట్ : | ఖాళీలు : | Stipend : | ట్రైనింగ్ వ్యవది : | లొకేషన్ : |
కంప్యూటర్ ఇంజనీరింగ్ | 3 | 15,000/- | 12 Months | ARDE, Pashan, Pune. |
ఏరో ఇంజనీరింగ్ | 1 | 15,000/- | 12 Months | ARDE, Pashan, Pune. |
ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్ | 2 | 15,000/- | 12 Months | ARDE, Pashan, Pune. |
మెకానికల్ ఇంజనీరింగ్ | 11 | 15,000/- | 12 Months | ARDE, Pashan, Pune. |
ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ | 9 | 15,000/- | 12 Months | ARDE, Pashan, Pune. |
మెటాలర్జీ ఇంజనీరింగ్ | 1 | 15,000/- | 12 Months | ARDE, Pashan, Pune. |
ఇన్స్ట్రుమెంటేషన్ | 3 | 15,000/- | 12 Months | ARDE, Pashan, Pune. |
MBA/MSc (HR& Data Analytics) | 2 | 15,000/- | 12 Months | ARDE, Pashan, Pune. |
Diploma Apprentices :
పోస్ట్ : | ఖాళీలు : | Stipend : | ట్రైనింగ్ సమయం : | లొకేషన్ : |
కంప్యూటర్ | 2 | 14,000/- | 12 Months | ARDE, Pashan, Pune. |
ఎలెక్ట్రికల్ | 2 | 14,000/- | 12 Months | ARDE, Pashan, Pune. |
మెకానికల్ | 10 | 14,000/- | 12 Months | ARDE, Pashan, Pune. |
ఎలక్ట్రానిక్ | 3 | 14,000/- | 12 Months | ARDE, Pashan, Pune. |
మెటాలర్జీ | 1 | 14,000/- | 12 Months | ARDE, Pashan, Pune. |
విద్య అర్హత :
Graduate Apprentices : ఇంజనీరింగ్ డిగ్రీ లేదా MBA /MSc లో HR & అనాలిటిక్స్ పాస్ అయిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
Diploma Apprentices : సంబంధించిన బ్రాంచ్ లో డిప్లొమా ఇంజనీరింగ్ బ్రాంచ్ పాస్ అయ్యి ఉండవలెను.
Last Date : 20th April 2025.
Notification Pdf : Click Here
Apply Link : Click Here
Official Website : Click Here