Private Jobs

Drogo Drones కంపెనీలో డ్రోన్ పైలట్ ఉద్యోగాలు | Drone Pilot Jobs In AndhraPradesh &Telangana

జాబ్ కోసం చూస్తున్న నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి DROGO DRONES ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి వర్క్ ఫ్రమ్ ఆఫీసు జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకొని దాని తర్వాత మీరు డైరెక్ట్ ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి ఉంటుంది. ఈ కంపెనీ లో డ్రోన్ పైలట్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు.ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,విద్య అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

రిక్రూట్మెంట్ చేస్తునా కంపెనీ :

Drogo డ్రోన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి డ్రోన్ పైలట్ అయితే ఉద్యోగం కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇది ఒక డ్రోన్ సర్వీసెస్ ప్రొవైడర్ కంపెనీ.

పోస్ట్ వివరాలు :

ఈ కంపెనీ లో డ్రోన్ పైలట్ అనే ఉద్యోగం కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మొత్తం 50-Vacancies కోసం ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

ఈ ఉద్యోగం లో మనం చేరాలి అంటే మీరు కనిషం 10th Pass (SSC) పాస్ అయ్యి ఉండాలి.

వయస్సు (Age) :

ఈ కంపెనీ లో ఉన్న ఈ ఉద్యోగం లో జాయిన్ అవ్వాలి అంటే మీకు 18 to 35-years వయస్సు ఉంటే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. Male కి మాత్రమే అవకాశం కలిపిస్తున్నారు.

జీతం (Salary) :

ఈ కంపెనీ లో ఉన్న ఉద్యోగానికి జీతం నెలకి Rs. 19,000/- రూపాయలు జీతం చెల్లిస్తారు. PF+ESI కూడా లభిస్తుంది. జీతం అనేది 3 నెలల ట్రైనింగ్ తర్వాత నుండి చెల్లిస్తారు.

ట్రైనింగ్ వ్యవది & ప్రదేశం :

ఈ ఉద్యోగానికి మీకు ముందుగా 3 నెలల పాటు జాబ్ ట్రైనింగ్ ఇస్తారు మన హైదరాబాద్ లొకేషన్ లో మరియు ఈ ట్రైనింగ్ లో మనకి ఎటువంటి జీతం చెల్లించారు.

పని చేసే ప్రదేశం :

ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వాళ్ళు మీరు మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లొకేషన్ లో పని చేయాల్సి ఉంటుంది.

ఇతర బెనిఫిట్స్ :

ఈ 3 నెలల ట్రైనింగ్ సమయంలో మీకు ఫ్రీ ఫుడ్, రూమ్, హాస్టల్ ప్రొవైడ్ చేస్తారు.

స్కిల్స్ ఉండాలి :

  • మీకు టూ వీలర్ (బైక్) డ్రైవింగ్ స్కిల్స్ ఉండాలి.
  • డ్రైవింగ్ లైసెన్సు ఉండవలెను.

కావలసిన డాక్యుమెంట్స్ :

మీరు ఈ ఉద్యోగానికి డైరెక్ట్ గా ఇంటర్వ్యూ వెళ్ళే ముందు కొన్ని డాక్యుమెంట్స్ తీస్కొని వెళ్ళండి.

  • రెస్యూమే కాపీ ఉండాలి.
  • పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
  • ఒరిజినల్ అర్హత డాక్యుమెంట్స్
  • ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్ తీస్కొని వెళ్ళండి.

ముఖ్యమైన తేదీలు :

  • రిజిస్ట్రేషన్ చివరి తేదీ : 09-12-2024
  • ఇంటర్వ్యూ తేదీ : 10-12-2024.

ఇంటర్వ్యూ లొకేషన్ :

ఇంటర్వ్యూ అడ్రసు : Govt. DLTC/ ITI, Opp కలెక్టర్ ఆఫీసు (collectorate), beside పోస్ట్ ఆఫీసు, nagarampalem, గుంటూర్, ఆంధ్రప్రదేశ్.

Registration Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *