ECSP Company Business Development Job Notification 2025
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి ExpertCallers Solutions ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Work From Office జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా మొబైల్ లేదా ల్యాప్టాప్ ద్వారా ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
పోస్ట్ వివరాలు :
ఈ కంపెనీ లో మనకి బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ కంపెనీ లో మనం వర్క్ ఫ్రమ్ ఆఫీసు కింద పని చేయాల్సి ఉంటుంది. మీరు బిజినెస్ డెవలప్మెంట్ టీం తో కలిసి పని చేయాల్సి ఉంటుంది. US Shift కింద బిజినెస్ డెవలప్మెంట్ టీంలో పని చేయాల్సి ఉంటుంది.
Join Our WhatsApp Group
వర్క్ ఏం చేయాలి :
- కంపెనీ కి సంబంధించిన కొత్త బిజినెస్ ఆపర్చునిటీ ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది.
- డెవలప్ మరియు ఎగ్జిక్యూటివ్ కంపెనీ బిజినెస్ డెవలప్మెంట్ ప్లాన్స్ ని మరియు రెవెన్యూ టార్గెట్ మీద పని చేయాల్సి ఉంటుంది.
- బిల్డ్ మరియు మైన్టైన్ క్లయింట్, కస్టమర్ మరియు ఇతర కంపెనీ స్టేక్ హోల్డర్స్ మీద పని చేయాల్సి ఉంటుంది.
- కాండక్ట్ మార్కెట్ రిసెర్చ్ మరియు ఇండస్ట్రి నాలెడ్జ్ మీద పని చేయాల్సి ఉంటుంది.
- కంపెనీ ఇంటర్నల్ టీంతో పని చేయాల్సి ఉంటుంది.
20-45 లక్షలు జీతం వచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు
స్కిల్స్ :
- స్ట్రాంగ్ అనలిటికల్ మరియు ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ ఉండాలి.
- గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవలెను.
- గుడ్ ఇంటర్-పర్సనల్ స్కిల్స్ ఉండాలి.
- మైక్రోసాఫ్ట్ అప్లికేషన్ నాలెడ్జ్ ఉండాలి.
- లీడర్ షిప్ స్కిల్స్ ఉండాలి.
- వారానికి 5 రోజులు పని ఉంటుంది.
- వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.
- ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.
- మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.
- ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.
- సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
- వారానికి 2-days week-off ఇస్తారు.
- వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
విద్య అర్హత :
ఈ కంపెనీ లో ఉన్న ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.
- బిజినెస్ డెవలప్మెంట్ రేలాటెడ్ స్కిల్స్ ఉండాలి.
- గుడ్/ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవలను.
- టైమ్ మ్యానేజ్మెంట్ గురించి తెలిసి ఉండవలెను.
ఆఫీసు లొకేషన్ :
ఈ ఉద్యోగాలను బెంగళూర్ ఆఫీసు నుండి భర్తీ చేస్తున్నారు.
జీతం :
ఈ ఉద్యోగానికి జీతం Rs.6,00,000/- to Rs.7,20,000/- వరకు జీతం అనేది చెల్లిస్తారు.
అప్లై చేసే విధానం :
మీరు ఈ ఉద్యోగానికి Apply చేయడం చాలా సులభం.
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబందించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.
Apply Link : Click Here