Private Jobs

Electronic Arts కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ ట్రైనింగ్ మన హైదరాబాద్ లో 2025

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Electronic Arts ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Software Engineer Intern జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

Join Our WhatsApp Group: Click Here👇
  • కంపెనీ పేరు: Electronic Arts ప్రైవేట్ లిమిటెడ్.
  • ఉద్యోగ ట్రైనింగ్: సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంటర్న్-ఉద్యోగానికి ట్రైనింగ్ ఇస్తున్నారు.
  • ఆఫీసు లొకేషన్: హైదరాబాద్, తెలంగాణ లో ఉంది.
  • వర్క్ టైపు: ఆఫీసు లో మనం ట్రైనింగ్+వర్క్ చేయాల్సి ఉంటుంది.
  • వర్క్ డిపార్ట్మెంట్: సీనియర్ డెవెలపర్/ టెక్నికల్ డైరెక్టర్ కింద పని చేయాల్సి ఉంటుంది.
  • విద్య అర్హతలు: ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పాస్ అయిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు. కంప్యూటరు సైన్స్ బ్రాంచ్ లో డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.
  • స్కిల్స్: Games, C++, Java, PHP, 3D Mathematics, RESTFul API, AI/ML Skills is required.
  • ఇతర స్కిల్స్: స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి, కంప్యూటరు నాలెడ్జ్, కోడింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి. గుడ్ టెక్నికల్ స్కిల్స్ అనేది ఉండాలి.
  • ట్రైనింగ్ సమయం: 3-6 నెలలు పాటు ట్రైనింగ్/ ఇంటర్న్షిప్ ఉంటుంది.
  • ట్రైనింగ్ లో జీతం: Rs 25,000/- వరకు ఇస్తారు.
  • తరవాత జీతం: Rs 5-9 LPA వరకు ఇస్తారు.

📲Software Engineer Intern Apply Link: Click Here 👇

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *