Private Jobs

Elico Healthcare Services Various Job Openings Direct Walk in Interviews In Hyderabad 2025

ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Elico Healthcare Services Limited ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి వివిధ డిపార్ట్మెంట్ లో ఉన్న జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

👉1. HR Trainee వివరాలు :

  • జాబ్ రోల్ : HR Trainee Recruitment Freshers (Male).
  • జాబ్ కేటగిరి : ఫ్రెషర్స్ only.
  • ఇంటర్వ్యూ తేది : 25th & 26th Feb 2025.
  • సమయం : 10am to 4pm.
  • వర్క్ లొకేషన్ : హైదరాబాద్ (భారత్ నగర్).
  • విద్య అర్హత : MBA in HR బ్రాంచ్.
  • వర్క్ : జాబ్ రిక్రూట్మెంట్, సోర్స్, జాబ్ ఫైర్, క్యాంపస్ డ్రైవ్, జాయినింగ్ మరియు ఇతర వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది.
  • స్కిల్స్ : స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్, స్ట్రాంగ్ ఇంటర్ పర్సనల్ స్కిల్స్ ఉండవలెను.
  • Share your Resume : gayathrib@elicohcs .com
  • ఇంటర్వ్యూ లొకేషన్ : Elico healthcare Services limited, sanathnagar, Hyderabad.

👉2. PE Trainee వివరాలు :

  • జాబ్ రోల్ : పర్చేస్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు.
  • Gender : Only Male స్టూడెంట్స్ నీ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
  • జాబ్ కేటగిరి : ఫ్రెషర్స్ & ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ అర్హులు.
  • ఇంటర్వ్యూ తేది : 25th & 26th Feb 2025.
  • సమయం : 10am to 4pm.
  • వర్క్ లొకేషన్ : హైదరాబాద్ (భారత్ నగర్).
  • రోల్ : పర్చేస్/ప్రొక్యూర్మెంట్ ఇంజనీర్.
  • విద్య అర్హత : డిప్లొమా లేదా ఇంజనీరింగ్ (మెకానికల్) బ్రాంచ్ పాస్ అయ్యి ఉండాలి.
  • స్కిల్స్ : స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • వర్క్ : వెండర్ డెవలప్మెంట్ & కాస్ట్ reduction, రైట్ మెటీరీయల్, డాటా అప్డేట్ లాంటి వర్క్స్ అనేది చేయాల్సి ఉంటుంది.
  • Share your Resume : ravitejav@elicohcs .com
  • ఇంటర్వ్యూ లొకేషన్ : Elico healthcare Services limited, sanathnagar, Hyderabad.

👉3. ITI Apprenticeship వివరాలు :

  • జాబ్ రోల్ : ITI Fitter- Apprenticeship ఉద్యోగాలు.
  • జాబ్ కేటగిరి : ఫ్రెషర్స్ only.
  • ఇంటర్వ్యూ తేది : 25th & 26th Feb 2025.
  • సమయం : 10am to 4pm.
  • వర్క్ లొకేషన్ : హైదరాబాద్ (భారత్ నగర్).
  • డిపార్ట్మెంట్ : ప్రొడక్షన్.
  • విద్య అర్హత : ITI (ఫిట్టర్).
  • ట్రైనింగ్ జీతం : 10,000/- +ESI
  • షిఫ్ట్ టైమింగ్ : 9am to 6pm.
  • స్కిల్స్ : స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, బేసిక్ టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
  • Share your Resume : reethatakhur@elicohcs .com
  • ఇంటర్వ్యూ లొకేషన్ : Elico healthcare Services limited, sanathnagar, Hyderabad.

👉4. B.Tech/Diploma వివరాలు :

  • జాబ్ రోల్ : Jr. ఇంజనీర్ ప్రొడక్షన్/పర్చేస్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ.
  • Experience : ఫ్రెషర్స్ up to 2023 పాస్ అయ్యి ఉండాలి.
  • వయస్సు : 28 years లోపు ఉండవలెను.
  • విద్య అర్హతలు : డిప్లొమా, ఇంజనీరింగ్ (ఎలక్ట్రానిక్, మెకానికల్) బ్రాంచ్ పాస్ అయ్యి ఉండాలి.
  • ఖాళీలు : మొత్తం 10 ఉద్యోగాలు ఉన్నాయి.
  • స్కిల్స్ : గుడ్ నాలెడ్జ్ ఆన్ ఎలక్ట్రానిక్ కాంపొనెంట్, PCB టెస్టింగ్, ఇతర స్కిల్స్ అనేది ఉండవలెను.
  • జీతం : 15,000/- నుంచి 18,000/- వరకు జీతం అనేది చెల్లిస్తారు.
  • షిఫ్ట్ : Day షిఫ్ట్ కింద పని చేయాల్సి ఉంటుంది.
  • వర్కింగ్ : వారానికి 6 రోజులు పని చేయాల్సి ఉంటుంది.
  • ఇంటర్వ్యూ లొకేషన్ : Elico healthcare Services limited, sanathnagar, Hyderabad.

Join Telegram Group Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *