Private Jobs

హైదరాబాద్ FindHR కంపెనీలో Voice & Non-Voice Process ఉద్యోగాలు 2025

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి findHR ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Voice & Non-Voice Process జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

✅Job Details :

కంపెనీ పేరు : findHR ప్రైవేట్ లిమిటెడ్.

ఆఫీసు లొకేషన్ : హైదరాబాద్.

జాబ్ రోల్ : ఇంటర్నేషనల్ వాయిస్ & నాన్-వాయిస్ ప్రాసెస్ ఉద్యోగాలు.

ఖాళీలు : మొత్తం 700+ ఉద్యోగాలు ఉన్నాయి.

విద్య అర్హత : అండర్ గ్రాడ్యూయేట్ మరియు ఇతర అర్హత ఉన్న వాళ్ళు అటండ్ అవచ్చు.

జీతం : 2- 3.5 LPA వరకు జీతం చెల్లిస్తారు. పనితనం బట్టి జీతం అనేది పెరుగుతుంది.

ఇంటర్వ్యూ ఆన్లైన్ వివరాలు :

ఇంటర్వ్యూ (Online) తేదీ : April 21st to 27th April-2025.

సమయం : 10:30 to 1:pm && 3pm -5Pm.

Venue : Zoom App.

Meeting id : 95145080073

✅బెనిఫిట్స్ :

వారానికి 5 రోజులు పని ఉంటుంది.

ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.

మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.

ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.

సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.

వారానికి 2-days week-off ఇస్తారు.

వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *