Private Jobs

Firstsource Customer Support Executive Job Openings 2025 | Hyderabad Jobs 2025 Telugu

నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Firstsource ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Backend / Non Voice/ Chat / Email Process జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ల్యాప్టాప్ ద్వారా ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

Join Our WhatsApp Group

Join Our Telegram Group

👉పోస్ట్ వివరాలు :

ఈ firstsource కంపెనీ లో మనకి నాన్-వాయిస్ ఇంటర్నేషనల్ చాట్ ప్రాసెస్ అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి మీరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి ఉంటుంది.

మొత్తం 50+ ఉద్యోగాలు ఉన్నాయి.

👉విద్య అర్హత :

ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి ఇంటర్/ డిప్లొమా/ డిగ్రీ పాస్ అయిన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు.

👉జీతం :

ఈ ఉద్యోగానికి మనకి ఇచ్చే జీతం ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి Rs.2.75 to 3-LPA వరకు చెల్లిస్తారు.

👉ఇంటర్వ్యూ వివరాలు :

  • 8th to 10-07-2025.
  • 1st floor, Firstsource solutions, BSR Tech park, Nanakramguda, Hyderabad.
  • Time : 11am to 3pm.

👉ఇంటర్వ్యూ రౌండ్ :

  • 1. F2F HR Round.
  • 2. Written Assessment.
  • 3. Operation Manager.

👉ముఖ్యమైన వివరాలు :

  • 1. స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. రిటెన్ & వెర్సన్ టెస్టు అనేది నాలెడ్జ్ ఉండాలి.
  • 2. బేసిక్ నాలెడ్జ్ కంప్యూటర్, కే-వర్డ్, బేసిక్ మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ మీద నాలెడ్జ్ ఉండాలి.
  • 3.ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా వెళ్ళవచ్చు ఇంటర్వ్యూ.
  • 4. కస్టమర్ స్కిల్స్, చాట్ ప్రాసెస్, ఈమెయిల్ స్కిల్స్ ఉండాలి.
  • 5. స్ట్రాంగ్ ప్రాబ్లం సాల్వ్ & అనలిటికల్ స్కిల్స్ ఉండవలెను.
  • 6. వర్క్ ఆన్ rotational షిఫ్ట్స్ మీద పని చేయాల్సి ఉంటుంది.
  • 7. జాబ్ రోల్ : ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు.
  • 8. జాబ్ లొకేషన్ : హైదరాబాద్.
  • 9. సెలెక్ట్ అయితే వెంటనే కంపెనీ లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.

👉కంపెనీ బెనిఫిట్స్ :

వారానికి 5 రోజులు పని ఉంటుంది.

వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.

ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.

మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.

ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.

సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.

వారానికి 2-days week-off ఇస్తారు.

వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.

📌Notification Link-1 : Click Here 👇

Join Telegram Link : Click Here

Follow Instagram Job Page : Click Here

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *