Uncategorized

హైదరాబాద్ Flipkart కంపెనీలో భారీగా ఉద్యోగాలు 2025

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి FLIPKART ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Manager-Business Development & Field Recruiter జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

📢Join Our Telegram Group

☑️Manager- Job Details :

  • జాబ్ పొజిషన్ : మేనేజర్-బిజినెస్ డెవలప్మెంట్ ఉద్యోగాలు.
  • వర్క్ లొకేషన్ : హైదరాబాద్ ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది.
  • స్కిల్స్ : అకౌంట్స్ సేల్స్, ఆర్గనైజేషన్ సేల్స్, క్లయింట్ సేల్స్ మరియు మైక్రోసాఫ్ట్ ఆఫీసు మీద నాలెడ్జ్ ఉండాలి.
  • విద్య అర్హత : గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ (MBA, PGDM).
  • ఇతర అర్హత : 2 TO 3years పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.
  • జీతం : ఈ ఉద్యోగానికి upto 12-LPA వరకు చెల్లిస్తారు.

☑️Field Recruiter -Job Details :

  • జాబ్ పొజిషన్ : Filed Recruiter ఉద్యోగాలు.
  • వర్క్ లొకేషన్ : హైదరాబాద్ ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది.
  • విద్య అర్హత : ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండాలి మరియు 1 to 4 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.
  • స్కిల్స్ : Blue Collar Hiring.
  • జీతం : upto 5-LPA వరకు చెల్లిస్తారు.
  • Send Resume : hiremath@flipkart.com

📌Flipkart Manager Apply Link : Click Here

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *