ఉచిత ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తారు |Free Training &Free Job Placement In Hyderabad
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ఒక ప్రముఖ ట్రైనింగ్ సెంటర్ లో ఉచితంగా మీకు ట్రైనింగ్ ఇచ్చి మరియు ఉచిత ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు. ఈ ట్రైనింగ్ సెంటర్ లో మీకు వివిధ రకాల కోర్సు ఫ్రీ గా ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు. ఈ ట్రైనింగ్ సెంటర్ కి సంబంధించిన కోర్సు వివరాలు , అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
కోర్సు వివరాలు :
ఈ ట్రైనింగ్ సెంటర్ లో మీకు ఉచితంగా వివిధ రకాల కోర్సులు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు.
- హోటల్ మ్యానేజ్మెంట్
- హౌస్-కీపింగ్ డిపార్ట్మెంట్
- ఫుడ్ & baverages డిపార్ట్మెంట్
- కుకింగ్ కోర్సు
- కంప్యూటర్ ఆపరేటర్
- కార్ మెకానిక్
- బైక్ మెకానిక్
- సోలార్ ఎలక్ట్రీషియన్
- GDA- నర్సింగ్ (Only Female)
కోర్సు వ్యవది :
ఈ ట్రైనింగ్ సెంటర్ లో కోర్సు ని బట్టి ట్రైనింగ్ వ్యవది ఉంటుంది. కోర్సు బట్టి 45-రోజుల నుండి 75-రోజుల వరకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.
ట్రైనింగ్ లొకేషన్ :
మీకు కోర్సు బట్టి ట్రైనింగ్ లొకేషన్ వేరు వేరు ఉంటుంది. నాగోల్(హైదరాబాద్), షాద్ నగర్, Almasguda వంటి ప్రదేశాల్లో ఉన్న ట్రైనింగ్ సెంటర్ లో పని చేయాల్సి ఉంటుంది.
బెనిఫిట్స్ :
ఈ ట్రైనింగ్ సెంటర్ లో మనకి వివిధ రకాల బెనిఫిట్స్ కూడా కల్పిస్తున్నారు.
- ఫ్రీ ట్రైనింగ్ ఇస్తున్నారు.
- ఫ్రీ జాబ్ ప్లేస్మెంట్ సపోర్ట్ ఉంటుంది.
- ఫ్రీ ఫుడ్ & హాస్టల్,రూమ్
కాంటాక్ట్ నెంబర్ :
Google Form : Click Here