Free Training & Free Job Placements In Telugu | Free Training, Food, Hostel & Job Opportunities
ఉచిత శిక్షణ మరియు ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్న స్టూడెంట్స్ కి ఒక గొప్ప అవకాశం ప్రముఖ సంస్థ/ ట్రైనింగ్ సెంటర్ ద్వారా మనకి వివిధ రకాల కోర్సులు ఫ్రీ గా ట్రైనింగ్ ఇచ్చి, దాని తరవాత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. స్వామి రామానంద తీర్థ రూరల్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా మనకి ఏడు రకాల కోర్సులు ట్రైనింగ్ ఇస్తున్నారు. తెలంగాణలోని గ్రామీణ నిరుద్యోగ యువతి, యువకులకు ఉచిత శిక్షణ, హాస్టల్, భోజన వసతి తో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల యోజన, భారత ప్రభుత్వం ద్వారా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు.
☑️కోర్సు వివరాలు :
✅Accounts Tally Course.
✅ Computer Hardware Assistant.
✅ Automobile Repairing
☑️విద్య అర్హత :
ఈ కోర్సు లో మీరు జాయిన్ అవ్వాలి అంటే min 10th Class నుంచి Inter, Degree(B.Com) పాస్ అయ్యి ఉండాలి.
☑️ఇతర వివరాలు :
- వయస్సు 18-30 years మధ్య ఉండాలి.
- గ్రామీణ స్టూడెంట్స్ అర్హులు.
- చదువు మధ్యలో ఉన్నవారు అర్హులు కారు.
☑️కావాల్సిన డాక్యుమెంట్స్ :
- అర్హతల ఒరిజినల్ సర్టిఫికేట్ మరియు జిరాక్స్ ఉండాలి.
- పాస్ పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి.
- ఆధార కార్డ్ ఉండాలి.
- రేషన్ కార్డ్ ఉండవలెను.
☑️అడ్రసు :
స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ, జలాలపూర్ (గ్రా), పోచంపల్లి (మా”), యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ.
- హైదరాబాద్- Dilsukh నగర్ నుండి 524 నెంబర్ బస్ ఉంటుంది.
- సమీప రైల్ స్టేషన్ :bb నగర్, భువనగిరి.
☑️అడ్మిషన్ తేదీ :
అడ్మిషన్ తేదీ : (05th May 2025) నాడు మీరు డైరెక్ట్ గా విద్య అర్హత సర్టిఫికేట్ తీస్కొని వేలాల్సి ఉంటుంది. అదే రోజు మీకు ఈ కోర్సు లో అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది.
Contact Number : 9133908000, 9133908111, 9133908222, 9948466111.
Hii Names : Bhavani I am interested jobs
read the article and apply
Callme
miku evaru call cheyyaru sir notification lo unna steps follow avvandi
hi sir im intrested sir
article valla contact number ki call cheyandi
bukkapindiNikhitha@gmail.com