Private Jobs

Free Training Free Job Placements in Hyderabad 2025

నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ఒక ప్రముఖ ట్రైనింగ్ సెంటర్ లో ఉచితంగా మీకు ట్రైనింగ్ ఇచ్చి మరియు ఉచిత ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు. ఈ ట్రైనింగ్ సెంటర్ లో మీకు వివిధ రకాల కోర్సు ఫ్రీ గా ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు. ఈ ట్రైనింగ్ సెంటర్ కి సంబంధించిన కోర్సు వివరాలు , అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

Join Our Telegram Group

Join Our WhatsApp Group

👉పూర్తి వివరాలు :

  • కోర్సు వివరాలు : General Duty Assistant/ Caregiver అనే కోర్సు ట్రైనింగ్ ఇస్తున్నారు.
  • జాబ్ : 100% జాబ్ గ్యారంటీ ఉంటుంది.
  • బ్యాచ్ : బ్యాచ్ కి 25 మందికి మాత్రమే ట్రైనింగ్ ఇస్తారు.
  • ట్రైనింగ్ వ్యవది : 2 నెలల పాటు జాబ్ ట్రైనింగ్ ఇస్తారు.
  • ఎంపికైన స్టూడెంట్స్ కి రెండో నెలలో Rs.6,000/- Stipend చెల్లిస్తారు.
  • 1 నెల ఇంటర్న్షిప్ మరియు 1 నెల ఉద్యోగ శిక్షణ ఇస్తారు.
  • జాబ్స్ : హైదరాబాద్, ఢిల్లీ, పూణే, చెన్నై, బెంగళూర్ వంటి నగరాల్లో నెలకి Rs.12,000/- to Rs.14,000/- వరకు జీతం వస్తుంది.
  • వయస్సు : 18-40 years ఉండవచ్చు.
  • లొకేషన్ : ఆంధ్రా & తెలంగాణ స్టూడెంట్స్ అర్హులు.
  • విద్య అర్హత : 10th Class & Above.
  • NISD నుండి సర్టిఫికేట్ ఇస్తారు.

👉Contact Details :

  • Contact : 9154241772.
  • First Floor, Nextgen heights, Shilpa Enclave, Friends Colony, Chanda Nagar, Hyderabad.
  • www. cctd.care

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *