FreshPrints Work From Home Jobs 2025 | Latest Work From Jobs Telugu
హాయి ఫ్రెండ్స్ …వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి FreshPrints ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Work From Home జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మరియు ఈ కంపెనీ లో Finance, Financial Planing& Analysis Analyst & Jr. Collections Specialist అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు , అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
✅పోస్ట్ వివరాలు :
ఈ కంపెనీ లో మనకి వివిధ ఉద్యోగాల కోసం భారీగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
Join Our WhatsApp Group
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ దగ్గర కంపెనీ జాబ్స్
✅వర్క్ ఏం చేయాలి :
- hiring మేనేజర్ తో కలిసి కంపెనీ లో ఉన్న జాబ్స్ ని రిక్రూట్మెంట్ చేసుకోవడం.
- Preliminary ఇంటర్వ్యూ నిర్వహించడం వేరియస్ Assessments మరియు ఇంటర్వ్యూ వంటి పను చేయాల్సి ఉంటుంది.
- అసిస్టెంట్ విత్ లింక్డ్ఇన్ అవుట్ రీచ్ మరియు వివిధ చానెల్ మీద పని చేయాల్సి ఉంటుంది.
- డెవలప్ మరియు బెస్ట్ ఇంటర్వ్యూ నిర్వహించడం.
- వివిధ మేనేజర్ టీంతో పని చేయాల్సి ఉంటుంది.
- కంపెనీ మ్యానేజ్మెంట్ మరియు టీం మెంబర్స్ తో పని చేయాల్సి ఉంటుంది.
- ఇతర పనులు చేయాలి ఉంటుంది.
- వర్క్ ఏం చేయాలో కూడా మీకు ట్రైనింగ్ ఇస్తారు.
✅విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఏదైన గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండాలి.
- 0-2 వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు.
- ఫ్రెషర్స్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు.
- మీకు గుడ్ అనలిటికల్ స్కిల్స్ ఉండాలి.
- ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ ఉండాలి.
- ఇంగ్షీషు లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవలెను.
- వర్కింగ్ విత్ US షిఫ్ట్ కింద పని చేయాల్సి ఉంటుంది.
✅జీతం (Salary) :
- ఈ ఉద్యోగానికి మనకి జీతం Rs 37,000/- to Rs 58,600/- వరకు జీతం చెల్లిస్తారు.
- వర్క్ చేయడానికి ల్యాప్టాప్ ఇస్తారు.
- ఇది ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు.
- టైమ్ : 6pm to 3am & 9pm to 6am & 8am to 5pm షిఫ్ట్స్ ఉంటాయి.
✅కావలసిన డాక్యుమెంట్స్ :
- అప్డేట్ రెస్యూమే ఉండాలి.
- విద్య అర్హతల సర్టిఫికేట్ ఉండవలెను.
- ఇతర పర్సనల్ డీటైల్స్ ఉండవలెను.
✅ఇతర వివరాలు :
- సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
- వారానికి 5 రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది.
- వారానికి 2-days week-off ఇస్తారు.
- వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
- పాజిటివ్ ఆటిట్యూడ్ ఉండాలి.
- ప్రాజెక్టు లో ఏదైనా వర్క్ ఇచ్చిన చేసేటట్టు ఉండాలి.
- గుడ్ ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ నాలెడ్జ్ ఉండవలెను.
- గుడ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
- ఇంగ్షీషు మాట్లాడటం వచ్చి ఉండాలి.
- గుడ్ టైపింగు స్కిల్స్ మీద నాలెడ్జ్ ఉండవలెను.
✅అప్లై విధానం :
మీరు ముందుగా అఫిసియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి దాంట్లో జాబ్ కి సంభందించిన పూర్తి వివరాలు చూసి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Finance Associate Link : Click Here
Financial Planing Link : Click Here
Jr. Collections Specialist Link : Click Here
Campus Recruiter Link : Click Here
This job is nencessary for at any cost. !
eligible