NTT Data Company Online Interview Jobs | Genpact Company Direct Walk In Interviews 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి NTT Data & Genpact ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి వివిధ రకాల జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
✅NTT Data -Company :
- కంపెనీ పేరు : NTT Data ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ.
- జాబ్ పొజిషన్ : Private Equity Associate Jobs.
- విద్య అర్హత : ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండాలి.
- లొకేషన్ : ఆన్లైన్ (Gurugram ఆఫీసు లొకేషన్).
- వర్క్ ఎక్స్పీరియన్స్ : 1 to 3 years వరకు సంబంధించిన ఫీల్డ్ లో వర్క్ చేసి ఉండాలి.
- Date : 30Th May 2025.
- Time : 2pm to 4pm
- Meeting Id : 292 165 093 200
- Passcode : BG3gF97u
- Send Resume : Manori.Sachdeva@nttdata.com & Tina.Negi@nttdata.com
✅Genpact- Voice Roles :
- జాబ్ రోల్ : వాయిస్ ప్రాసెస్ (హిందీ +ఇంగ్షీషు) ఉద్యోగాలు.
- ఇంటర్వ్యూ తేదీ : 16th April 2025.
- లొకేషన్ : Genpact, IDA Uppal, Habsiguda, Hyderabad.
- టైమ్ : 11:00 am స్టార్ట్ అవుతుంది.
- వర్క్ టైపు : ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.
- స్కిల్స్ : మీకు ఇంగ్షీషు+హిందీ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి.
- షిఫ్ట్ : rotational మరియు ఫ్లెక్సిబుల్ షిఫ్ట్శ్ అనేది ఉంటుంది.
- విద్య అర్హత : నాన్-టెక్నికల్ డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.
- జీతం : ఫ్రెషర్స్ కి 20,000/- వరకు చెల్లిస్తారు.
👉 Genpact Company :
- జాబ్ రోల్ : Accounts.
- Experience : ఫ్రెషర్స్ & ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
- విద్య అర్హత : B.Com, BBA, M.Com, MBA, CA, CMA.
- వర్క్ లొకేషన్ : వరంగల్ ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది.
- జాబ్ టైపు : ఫుల్-టైమ్, వర్క్ ఫ్రమ్ ఆఫీసు కింద పని చేయాల్సి ఉంటుంది.
- వాక్-ఇన్-ఇంటర్వ్యూ : Friday 21st- మార్చి-2025.
- టైమ్ : 11am to 2pm.
- లొకేషన్ : వరంగల్, Genpact ఆఫీసు లో ఉంటుంది.
- any one is interested, please ask them to share their resume to my mail id (darakeerthi.sree@genpact.com)
Genpact Voice Role Link : Click Here
Join Telegram Group : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.