Private JobsWork From Home Jobs

Google Company Job Openings 2025 |గూగుల్ కంపెనీ లో ఉద్యోగాలు

గూగుల్ కంపెనీ లో ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి గూగుల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Work From Office జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

జాబ్ వివరాలు :

ఈ గూగుల్ కంపెనీ లో మనకి టెక్నికల్ సొల్యూషన్ కన్సల్టెంట్ అనే ఉద్యోగాల కోసం భారీగా ఆన్లైన్ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

Join Our WhatsApp Group

వర్క్ లొకేషన్ :

మీరు ఈ ఉద్యోగానికి వివిధ ప్రదేశాల్లో ఉన్న గూగుల్ ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.

  • హైదరాబాద్
  • బెంగళూరు
  • గుర్గాంవ్ (హర్యానా)

విద్య అర్హత :

ఈ గూగుల్ కంపెనీ లో ఉన్న ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అంటే మీరు ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) మరియు సంబంధించిన బ్రాంచ్ లో పాస్ అయ్యి ఉండవలెను.

స్కిల్స్ :

మీకు SQL, టెక్నికల్ డిజైన్, ట్రబుల్ షూటింగ్, స్టేక్ హోల్డర్ మ్యానేజ్మెంట్, డేటా అనాలిటిక్స్, ప్రోగ్రామ్మింగ్ నాలెడ్జ్, డేటా విషూవలైజేషన్ మీద మీకు నాలెడ్జ్ అనేది ఉండవలెను.

ఇతర స్కిల్స్ :

  • మీకు డేటా విషూవలైజేషన్ టూల్స్ మీద నాలెడ్జ్ ఉండాలి.
  • క్లయింట్ డేటా అనాలిటిక్ మరియు స్టేక్ హోల్డర్ మ్యానేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి.
  • డేటా బేస్ మ్యానేజ్మెంట్ సిస్టమ్స్, sql వర్క్ ఫ్లో మ్యానేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి.
  • వెబ్ టెక్నాలజీస్ మీద నాలెడ్జ్ అనేది ఉండవలెను.
  • ఆటోమేషన్ టెక్నిక్ మీద నాలెడ్జ్ ఉండాలి.
  • ఏదైనా ఒక ప్రోగ్రామ్మింగ్ లాంగ్వేజ్ మీద నాలెడ్జ్ ఉండవలెను.

అప్లై చేసే విధానం :

మీరు ఈ ఉద్యోగానికి గూగుల్ అఫిసియల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లింకు లో చూడగలరు.

Apply Link : Click Here

Join Our Telegram Group

2 thoughts on “Google Company Job Openings 2025 |గూగుల్ కంపెనీ లో ఉద్యోగాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *