HDB Finance Job Openings in Hyderabad |Axis Bank Job Openings 2025 Hyderabad
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి HDB Finance & Axis Bank ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Various Openings జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
✅HDB Financial Services :
- జాబ్ పోస్ట్ : Telecalling Officer అనే ఉద్యోగాల కోసం జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
- ఇంటర్వ్యూ తేది : 16th June to 21st June 2025 వరకు ఇంటర్వ్యూ ఉంటుంది.
- ఇంటర్వ్యూ సమయం : 10:30 to 4:00pm వరకు ఇంటర్వ్యూ ఉంటుంది.
- పోస్టులు : మొత్తం 50 ఉద్యోగాలు ఉన్నాయి.
- వర్క్ ఏం చేయాలి : డాక్యుమెంట్ ప్రొసెసింగ్, ఫ్రాడ్ identify, ఫ్రాడ్ prevention, రిపోర్టింగ్ ఇలా చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది.
- విద్య అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండాలి.
- స్కిల్స్ : స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్(హిందీ, ఇంగ్షీషు, తెలుగు) ఉండాలి.
- ఇంటర్వ్యూ లొకేషన్ : HDB Financial Services Ltd, 4th Floor, Panjagutta Main Road, Hyderabad.
- జాబ్ లొకేషన్ : బంజారా హీల్స్, హైదరాబాద్.
- జీతం (శాలరీ) : Rs.12,000/- to Rs.25,000/- ఇస్తారు.
- డాక్యుమెంట్స్ : రెస్యూమే, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, విద్య అర్హతల సర్టిఫికేట్, ఫోటో తీస్కొని వెళ్ళండి.
👉Axis Bank Details :
- ఇంటర్వ్యూ తేది : 19th April 2025.
- ఇంటర్వ్యూ లొకేషన్ : Axis Branch, Above Nissan showroom, Secunderabad.
- ఖాళీలు : 80 ఉద్యోగాలు ఉన్నాయి.
- జీతం : 1.75 to 3.5 LPA.
- రోల్ : Retail & B2C Sales-others.
- జాబ్ లొకేషన్ : హైదరాబాద్.
- జాబ్ టైపు : ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.
- డిపార్ట్మెంట్ : Mortgage, Consumer loan, MAB, Credit Cards & Wheels.
- Experience : ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
- విద్య అర్హత : ఇంటర్/ డిగ్రీ/ ఏదైనా గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండాలి.
- డాక్యుమెంట్స్ : Resume, Aadhar Card, Pan Card, అన్నీ విద్య అర్హతల సర్టిఫికేట్ ఉండాలి.
2. Axis బ్యాంక్ జాబ్ వివరాలు :
- జాబ్ పోస్ట్ : Relationship ఆఫీసర్/ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు.
- ఇంటర్వ్యూ తేది : 4th Feb 2025.
- సమయం : 9:30am- 5:30pm.
- ఇంటర్వ్యూ లొకేషన్ : Secunderabad, హైదరాబాద్.
- పోస్టులు : మొత్తం 70 ఉద్యోగాలు ఉన్నాయి.
- జీతం : Rs. 1.75 to 3.5 LPA చెల్లిస్తారు.
- జాబ్ లొకేషన్ : హైదరాబాద్.
- విద్య అర్హత : ఇంటర్/ డిప్లొమా/ గ్రాడ్యుయేషన్/ పోస్ట్ డిగ్రీ పాస్ స్టూడెంట్స్ అప్లై.
- Female : బ్రాంచ్ సేల్స్ (టెలీకలర్) ఉద్యోగం.
- Male : బ్రాంచ్ & ఫీల్డ్ సేల్స్.
- డాక్యుమెంట్స్ : రెస్యూమే, ఆధార్, పాన్ కార్డ్, విద్య అర్హత సర్టిఫికేట్ ఉండవలెను.
👉ఇతర వివరాలు :
- వారానికి 5 రోజులు పని ఉంటుంది.
- వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.
- ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.
- మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.
- ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.
- సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
- వారానికి 2-days week-off ఇస్తారు.
- వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
📌HDB Finance Link : Click Here
Axis Bank Link : Click Here