HDB FINANCIAL SERVICES లో భారీగా ఉద్యోగాలు 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి HDB FINANCIAL SERVICES ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Loan Sales Officer, Sales Officer, Sales Manager జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
✅Job Overview :
కంపెనీ పేరు : HDB FINANCIAL SERVICES.
జాబ్ పొజిషన్ : Loan Sales Officer, Sales Officer, Sales Manager.
జీతం : నెలకి Rs.14,000/- నుండి 21,000/- వరకు చెల్లిస్తారు.
విద్య అర్హత : ఇంటర్, డిప్లొమా ఏదైనా గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండవలెను.
జాబ్ లొకేషన్ : Adoni, Amalapuram, Anakapalli, Anantpur, Bhimavaram, Bobbili, Chittor, Bharmavaram, Eluru, Guntur, Hindupur, Kadapa, Kadiri, Kakinada, Kurnool, Machilipatnam, Madanapalley, Mandapeta, Nandyal, Narasaraopet, Nellore, Proddatur, Puttur, Rajamandry, Nellore, Tirupati, Srikakulam, Tanuku, Tenali, Tirupati, Tuni, Tenali, Vijayawada, Vizag, Vizianagaram.
Interested Candidates May Contact : WhatsApp CV/Resume : 9490454980
Email your CV : banoth.chaitanya@hdbfs.com