Hindustan Aeronautics Limited లో భారీగా ఉద్యోగాలు 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Hindustan Aeronautics Limited ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Non-Executive Cadre జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనేది ఒక మహారత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ కింద పని చేస్తుంది. ఈ సంస్థలో వివిధ రకాల ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
పోస్ట్ వివరాలు :
పోస్ట్ : | ఖాళీలు : | విద్య అర్హత : |
డిప్లొమా టెక్నీషియన్ (మెకానికల్) | 20 | డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్. |
డిప్లొమా టెక్నీషియన్ (ఎలెక్ట్రికల్ & ఎలక్ట్రానిక్) | 26 | డిప్లొమా ఎలెక్ట్రికల్ & ఎలక్ట్రానిక్ & ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్. |
ఆపరేటర్ (ఫిట్టర్) | 34 | ITI (Fitter). |
ఆపరేటర్ (ఎలక్ట్రీషియన్) | 14 | ITI (Electrician). |
ఆపరేటర్ (మెచ్చనిస్ట్) | 3 | ITI (Mechinist). |
ఆపరేటర్ (షీట్ మెటల్ వర్కర్) | 1 | ITI (Sheet Metal Worker). |
వయస్సు (Age) :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీ యొక్క 28 Years వరకు ఉండవచ్చు. కేటగిరి బట్టి వయస్సు సడలింపు ఉంటుంది.
ట్రైనింగ్ :
ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ కి ఈ సంస్థలో 8 weeks పాటు మీకు జాబ్ ట్రైనింగ్ ఇస్తారు.
వర్క్ లొకేషన్ :
ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ కి ఇండియా లొకేషన్ లో ఉన్న HAL డివిజన్/ ఆఫీసు/ డేటాచ్మెంట్/ కస్టమర్ బేస్ Etc.. బెంగళూరు, తమిళ్ నాడు, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, హర్యానా లొకేషన్ లో ఉన్న ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
జీతం :
పోస్ట్ : | బేసిక్ జీతం : | Other బెనిఫిట్స్ : | నెలకి జీతం : |
డిప్లొమా టెక్నీషియన్ | 23,000/- | 24,868/- | 47,868/- |
ఆపరేటర్ | 22,000/- | 23,852/- | 45,852/- |
ఎంపిక విధానం :
HAL సంస్థ వాళ్ళు Written Test, Medical Examination టెస్టు ద్వారా సెలెక్ట్ చేస్తారు.
అప్లై చేసే ప్రాసెస్ :
ఈ ఉద్యోగానికి మీరు అఫిసియల్ నోటిఫికేషన్ మరియు వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
Last Date : 18th April 2025.
Notification Pdf : Click Here
Official Website : Click Here & Link 2
Join Telegram Group Link : Click Here