Private Jobs

Hitachi Intern Job Recruitment 2024 |Hitachi Company Hyd, Pune, Bangalore Jobs 2024

నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి HITACHI ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Work From Office జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మరియు ఈ కంపెనీ లో ఇంటర్న్షిప్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు , అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

పోస్ట్ వివరాలు :

ఈ Hitachi కంపెనీ లో Interns అనే ఉద్యోగం కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.

ట్రైనింగ్ వ్యవది :

ఈ కంపెనీ లో ఉన్న ఈ ఉద్యోగానికి మీకు 6-నెలల పాటు (6 Months) ట్రైనింగ్ ఇచ్చి మరి ఫుల్ టైమ్ ఉద్యోగం ఇస్తారు. ఈ ట్రైనింగ్ సమయంలో మీకు జీతం చెల్లించడం జరుగుతుంది.

ట్రైనింగ్ లో జీతం :

ఈ ఇంటర్న్ ట్రైనింగ్ సమయం లో మీకు జీతం Rs. 21,500/- వరకు ట్రైనింగ్ లో జీతం చెల్లిస్తారు.

జీతం (Salary) :

ఈ ట్రైనింగ్ సమయం పూర్తి అయిన తర్వాత మీకు ఫుల్-టైమ్ ఉద్యోగం ఇస్తారు. జీతం Rs. 4.5 LPA నుంచి Rs.5 LPA జీతం చెల్లిస్తారు.

వర్క్ లొకేషన్ :

ఈ కంపెనీ లో ఉన్న ఉద్యోగానికి సెలెక్ట్ అయితే మనం హైదరాబాద్, పూణే, బెంగళూరు ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.

విద్య అర్హత :

ఈ ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఇంజనీరింగ్ డిగ్రీ BE/ B.Tech (కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలెక్ట్రికల్, ఎలక్ట్రానిక్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ (MCA) బ్రాంచ్ నుండి 2024 లో పాస్ అయిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.

  • మీకు డిగ్రీ లో 60% or 6 cgpa తో పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు.
  • 2-years అకడెమిక్ బ్రేక్ ఉన్న అప్లై చేసుకోవచ్చు.
  • ఎటువంటి బాక్ లాగ్స్ ఉండకూడదు.

ఎటువంటి వర్క్ చేయాలి :

  • ఈ ట్రైనింగ్ లో మీరు జాయిన్ అయితే మీకు హండ్స్ ఆన్ వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తుంది.
  • డైనమిక్ మరియు ఇన్నోవాటివ్ టీంతో కలిసి పని చేయాల్సి ఉంటుంది.
  • లేగాకి సిస్టమ్స్ అడ్వాన్స్డ్ డిజిటల్ టూల్ మీద పని చేయాల్సి ఉంటుంది.
  • కటింగ్-ఎడ్జ్ ప్రొజెక్ట్స్ మీద పని చేయాల్సి ఉంటుంది.
  • ఆటోమేషన్ ఆపరేషనల్ సిస్టమ్ మరియు ప్రాసెస్ మీద వర్క్ చేయాలి.
  • న్యూ ట్రేడ్ టెక్నాలజీస్ మీద మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం :

  • రౌండ్ 1 : టెక్నికల్ ఎక్సామ్(Virtual) ఉంటుంది. Expected తేదీ 15th డిసెంబర్ 2024.
  • రౌండ్ 2 : కోడింగ్ టెస్టు- Hitachi ఆఫీసు లో (హైదరాబాద్, పూణే, బెంగళూరు) లో ఉంటుంది. Expected తేదీ 19th డిసెంబర్ 2024.
  • రౌండ్ 3 : బిజినెస్ + HR రౌండ్- Hitachi ఆఫీసు లో (హైదరాబాద్, పూణే, బెంగళూరు) లో ఉంటుంది. Expected తేదీ 20th డిసెంబర్ 2024.

రిజిస్టర్ చివరి తేదీ :

మీరు ఈ ఉద్యోగానికి ముందుగా ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. చివరి తేదీ : 13th డిసెంబర్ 2024 వరకు అప్లికేషన్ చేసుకోండి. మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.

Notification & Apply : Click Here

4 thoughts on “Hitachi Intern Job Recruitment 2024 |Hitachi Company Hyd, Pune, Bangalore Jobs 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *