Private Jobs

Scriptbees కంపెనీలో HR Recruiter Walk in Interview మరియు Virtual Online Interviews ఉద్యోగాలు 2025

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Scriptbees ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి HR Recruiter జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

NTT Data కంపెనీ ఆన్లైన్ ఇంటర్వ్యూ

☑️Scriptbees కంపెనీ :

  • కంపెనీ పేరు : Scriptbees Private Limited.
  • ఇంటర్వ్యూ తేదీ : 14th to 18th May 2025.
  • సమయం : 11am to 6pm.
  • ఆఫీసు అడ్రసు : KTC Illumination, Vittal Rao Nagar, Madhapur, Hitech City, Hyderabad.
  • ఖాళీలు : 50+ ఉద్యోగాలు ఉన్నాయి.
  • విద్య అర్హత : డిగ్రీ, MBA, PGDM in HR/Relations పాస్ అయ్యి ఉండాలి.
  • జీతం : ఫ్రెషర్స్ కి 2.25 to 3.25 LPA చెల్లిస్తారు.
  • Interview Mode : Walkins (Face to Face) for Hyderabad Candidates.
  • Interview Mode : Virtual Online Interviews for Non -Locals.
  • Note : Non Locals students మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకున్న తర్వాత మీకు HR సర్ వాళ్ళు కాల్ చేసి ఇంటర్వ్యూ చేస్తారు.
  • జాయినింగ్ : ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయితే 2 రోజుల్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.

📌Apply Link : Click Here

Work From Home Link : Click Here

Freshers Software Jobs : Click Here

Trainee సాఫ్ట్వేర్ ఉద్యోగాలు : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *