HSBC కంపెనీలో భారీగా ఉద్యోగాలు 2025 |HSBC CSE Job Openings 2025 Telugu
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి HSBC ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి కస్టమర్ సర్విస్ అసోసియేట్ జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
👉కంపెనీ డీటైల్స్ :
జాబ్ రోల్ : కస్టమర్ సర్విస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు.
జాబ్ లొకేషన్ : హైదరాబాద్ ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది.
విద్య అర్హత : ఏదైన 12th పాస్/డిప్లొమా పాస్ అయ్యి ఉండాలి.
జీతం : నెలకి Rs.39,000/- చెల్లిస్తారు.
జాబ్ డొమైన్ : ఆపరేషన్ టీంతో పని చేయాల్సి ఉంటుంది.
జాబ్ టైపు : ఇది ఒక ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.
వర్క్ : హైబ్రిడ్ వర్కింగ్ లొకేషన్.
Last Date : 25TH mAY -2025.
Notification Link : Click Here
Join Telegram Group : Click Here