Private Jobs

HSBC Off Campus Recruitment 2025 | పెద్ద కంపెనీలో ఉద్యోగాలు | నెలకి Rs.70,000 జీతం

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి HSBC ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Trainee Analyst Jobs జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

👆Join WhatsApp Job Page

☑️ముఖ్యమైన వివరాలు :

  • జాబ్ పొజిషన్ : ట్రైనీ అనాలిస్ట్ ఉద్యోగాలు.
  • జాబ్ లొకేషన్ : బెంగళూరు ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
  • డిపార్ట్మెంట్ : బ్యాంకింగ్, మార్కెట్ & రిసెర్చ్ విభాగాల్లో పని చేయాల్సి ఉంటుంది.
  • జాబ్ టైపు : ఇది ఒక ఫుల్-టైమ్, పర్మనెంట్ ఉద్యోగాలు.
  • వర్క్ టైపు : హైబ్రిడ్ లొకేషన్ మీద పని చేయాల్సి ఉంటుంది.
  • చివరి తేది : 31-జులై-2025.

☑️వర్క్ ఏం చేయాలి :

  • మీరు బిజినెస్ మ్యానేజ్మెంట్, క్లయింట్ అనాలిటిక్స్ మరియు ఇంటెలిజన్స్ ప్రాసెస్ మీద పని చేయాల్సి ఉంటుంది.
  • ప్రాజెక్టు మ్యానేజ్మెంట్, బిజినెస్ చేంజ్ మరియు ట్రాన్స్ఫవర్మాటివ్ మీద వర్క్ చేయాలి.
  • ప్రాడక్ట్ స్ట్రక్చర్ (ప్రైస్, ప్రాడక్ట్ మరియు క్రియేట్ సిస్టమ్ మీద పని చేయాల్సి ఉంటుంది.
  • ఎలక్ట్రానిక్ ట్రేడ్ & ఎగ్జిక్యూటివ్, మార్కెట్ రిసెర్చ్ మరియు అనాలిటిక్స్ మీద పని చేయాలి.
  • ఫైనాన్షియల్ రిసోర్స్ అనాలిటిక్స్ వర్క్ చేయాలి.
  • ఇతర కంపెనీ లో ఉన్న జాబ్ కి సంబంధించిన వర్క్ మనం వివిధ టీంతో కలిసి పని చేయాల్సి ఉంటుంది.

☑️విద్య అర్హత :

  • మీరు BE/ B.Tech/ ME / M.Tech / MCA కోర్సు పూర్తి చేసి ఉండాలి.
  • మీరు 2021 నుండి 2025 మధ్యలో పాస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు.

☑️జీతం వివరాలు :

  • ఈ ఉద్యోగానికి ఇచ్చే జీతం మనకి దాదాపుగా 7.8 లక్షలు వరకు వచ్చే అవకాశం ఉంది. ఇది కంపెనీ బట్టి మనకి జీతం అనేది చెల్లిస్తారు.

☑️ఇతర వివరాలు :

  • రీసెంట్ గా గ్రాడ్యుయేషన్ పాస్ అయిన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు.
  • మీరు హైబ్రిడ్ లొకేషన్ లో పని చేయాల్సి ఉంటుంది.
  • మీరు ప్రస్తుతం బెంగళూరు ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది. కంపెనీ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి ఆఫీసు లొకేషన్ చేంజ్ చేయాల్సి ఉంటుంది.

☑️అప్లై చేసే విధానం :

👉 ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ముందుగా HSBC కంపెనీ Official Website కి వెళ్ళండి.

👉 వెంటనే ఈ “Trainee Analyst” జాబ్ కి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది.

👉 మీ ప్రొఫైల్ వివరాలు, విద్య అర్హత మరియు ఇతర డీటైల్స్ పూర్తిగా Application Form Fill చేయండి.

👉ఈ ప్రాసెస్ అంత మీరు ఆన్లైన్ లో చేసుకోండి.

👉 ఈ ఉద్యోగానికి ఎంపిక విధానం మీ యొక్క ప్రొఫైల్ పూర్తి వివరాలు కంపెనీ వాళ్ళు చూసి, మీరు సెలెక్ట్ అయితే మాత్రమే మీకు Email ద్వారా Return Response అనేది వస్తుంది.

🌐Apply Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *