Private Jobs

Hyderabad Company Direct Walk In Interviews |Latest Hyderabad Walk In Interviews 2025

హైదరాబాద్ లో ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Vee HealthTek & ANION ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి వర్క్ ఫ్రమ్ ఆఫీసు జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు , అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

Vee HealthTek వివరాలు :

  • పోస్ట్ : మెడికల్ కోడింగ్ ఫ్రెషర్స్
  • లొకేషన్ : హైదరాబాద్ ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
  • జీతం : Rs 2.25 LPA
  • ఇంటర్వ్యూ తేదీ : 4th -5th జనవరి-2025.
  • టైమ్ : 9:am to 10:30 am
  • ఖాళీలు : 50 ఉద్యోగాలు.
  • విద్య అర్హత : గ్రాడ్యూయేట్ ఇన్ లైఫ్ సైన్స్ (నాన్ టెక్నికల్, డిప్లొమా) పాస్ అయ్యి ఉండాలి.
  • వర్క్ : హైదరాబాద్-వర్క్ ఫ్రమ్ హోమ్.
  • జీతం : 17,000/- (In Hand 14,600/-) జీతం వస్తుంది.
  • షిఫ్ట్ : Rotational షిఫ్ట్స్ ఉంటుంది.
  • ఇంటర్వ్యూ : Two Rounds (టెక్నికల్ ఎక్సామ్ &ఫైనల్ టెక్నికల్ ఇంటర్వ్యూ ).
  • జాయినింగ్ డేట్ : సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
  • కావాల్సిన డాక్యుమెంట్స్ : ఒరిజినల్ 10th & 12th మార్క్ షీట్స్ ఉండాలి.
  • కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ : ramesh.m@ veehealthtek. com
  • రోల్ : మెడికల్ బిల్లర్/కోడర్
  • జాబ్ : ఫుల్-టైమ్, పర్మనెంట్ ఉద్యోగాలు.

ANION కంపెనీ వివరాలు :

  • పోస్ట్ : ఫ్రెషర్స్ మెడికల్ కోడర్స్ (నాన్-certified & certified).
  • జీతం : 2-7 LPA జీతం వస్తుంది.
  • లొకేషన్ : హైదరాబాద్ ఆఫీసు.
  • ఇంటర్వ్యూ టైమ్ : 11am- 4pm
  • ఇంటర్వ్యూ తేదీ : 30th- 3rd జనవరి-2025.
  • ఖాళీలు : మొత్తం 43 ఉద్యోగాలు ఉన్నాయి.
  • షిఫ్ట్ : Day/ Night షిఫ్ట్ మీద పని చేయాల్సి ఉంటుంది.
  • టైమ్ : 7pm- 4am వర్క్ ఉంటుంది.
  • వారానికి 5 రోజులు పని ఉంటుంది.
  • వర్క్ ఫ్రమ్ ఆఫీసు కింద పని చేయాల్సి ఉంటుంది.

2. ANION జాబ్ వివరాలు :

  • పోస్ట్ : Certified మెడికల్ coder
  • విద్య అర్హత : వాలిడ్ కోడింగ్ సర్టిఫికేట్ ఫ్రమ్ AHIMA/ AAPC/ (CRC, CPC, CIC, etc..)
  • డిగ్రీ లో లైఫ్ సైన్స్ బ్రాంచ్ లో పాస్ అయ్యి ఉండాలి.
  • స్ట్రాంగ్ అనలిటికల్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • షిఫ్ట్ : Day షిఫ్ట్
  • టైమింగ్ : 9am to 6:30pm
  • వారానికి 5 రోజులు పని చేయాల్సి ఉంటుంది.
  • వర్క్ ఫ్రమ్ ఆఫీసు కింద మీరు పని చేయాల్సి ఉంటుంది.
  • ఇది ఒక ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.

ఇంటర్వ్యూ అడ్రస్ :

ANION కంపెనీ అడ్రస్ : Anion Health care services LLP, 8th Floor, Swarnajayanthi Complex, Beside Maitrivanam Building, Ameerpet, Hyderabad.

Vee HealthTek కంపెనీ : Vee Healthtek Pvt Ltd, 48/5/6, 9C & 9D, 9th Floor, Vaishnavi’s Cynosure 2, Gachibowli Rd, Opp. RTTC, Telecom Nagar Extension, Gachibowli, Hyderabad, Telangana.

Vee HealthTek : Click Here

Anion Company : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *