Private Jobs

Hyderabad Concentrix Catalyst Freshers Walk In Interviews | Data Entry Jobs In Hyderabad

నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Concentrix Catalyst ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Work From Office జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్ళాలి ఉంటుంది. ఈ కంపెనీ లో డాటా ఎంట్రీ ఆపరేటర్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు , అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఇంటర్వ్యూ కి వెళ్ళండి.

👉పోస్ట్ వివరాలు :

ఈ కంపెనీ లో మనకి డాటా ఎంట్రీ ఆపరేటర్ ఫ్రెషర్స్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి అర్జెంట్ గా ఇంటర్వ్యూ ద్వారా ఇంటర్వ్యూ నిర్వహించి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మొత్తం 10 ఖాళీలు ఉన్నాయి.

👉విద్య అర్హత :

ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఇంటర్/డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ పాస్ అయిన స్టూడెంట్స్ ఈ ఇంటర్వ్యూ కి అటండ్ అవ్వచ్చు. B.Tech, PG స్టూడెంట్స్ అర్హులు కాదు. Both ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ ఇంటర్వ్యూ అటండ్ అవ్వండి.

👉జీతం (Salary) :

ఈ కంపెనీ లో ఉన్న ఈ ఉద్యోగానికి మీకు నెలకి Rs.19,000 /- వరకు నెలకి జీతం చెల్లించడం జరుగుతుంది.

👉ఎటువంటి స్కిల్స్ ఉండాలి :

  • గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • ఇంగ్షీషు మాట్లాడటం,రాయడం,చదవటం వచ్చి ఉండాలి.
  • గుడ్ కంప్యూటర్ టైపింగు స్పీడ్ ఉండాలి. 30 wpm టైపు చేయాల్సి ఉంటుంది.
  • మైక్రోసాఫ్ట్ ఆఫీసు ప్రోడక్ట్స్ మరియు అప్లికేషన్ మీద నాలెడ్జ్ ఉండాలి.
  • మీరు టీం తో కాకుండా సింగల్ గా పని చేసే స్కిల్స్/ఎబిలిటీ ఉండాలి.
  • మీరు కొన్ని సార్లు కంపెనీ లో ఉన్న వివిధ రకాల టీంతో పని చేయాల్సి ఉంటుంది.
  • మైక్రోసాఫ్ట్ ఆఫీసు సూట్ మీద నాలెడ్జ్ ఉండాలి.

👉ఇతర వివరాలు :

  • ఫ్రెషర్స్ మీరు అప్లికేషన్ చేసుకోండి.
  • మంచి టైపింగు స్కిల్స్ ఉండాలి.
  • సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
  • షిఫ్ట్ : 9:30 pm to 6:30 am వర్క్ చేయాల్సి ఉంటుంది.
  • ఓన్లీ Male స్టూడెంట్స్ అర్హులు.
  • నైట్ షిఫ్ట్ కింద పని చేయాల్సి ఉంటుంది.
  • వారానికి 5 రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది.
  • వారానికి 2 రోజులు సెలవు ఉంటుంది.
  • సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
  • వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.

👉ఇంటర్వ్యూ లొకేషన్ :

  • 23rd April 2025 నాడు ఇంటర్వ్యూ.
  • Concentrix Catalyst SEZ Unit : 1st Floor , NSL Arena, Plot No.6 , Survey No.1,IDA Uppal, Behind Uppal Cricket Stadium, Hyderabad.

Notification Link : Click Here

Join Our Telegram Group

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

2 thoughts on “Hyderabad Concentrix Catalyst Freshers Walk In Interviews | Data Entry Jobs In Hyderabad

  • Frist of all thank you for giving this opportunity to introduce my self my name is Pavan l am kurnool l have completed my bachelor of science at masters degree college, l have 2 years experience in Malla Reddy Infra Projects ( customer support) my strength self motivated,hard working, confidence about my work .my weakness: nothing

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *