Private Jobs

హైదరాబాద్ మెట్రో రైల్ లో వివిధ ఉద్యోగాలు 2025

హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్ లో పలు డిపార్ట్మెంట్ లో వివిధ రకాల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఎప్పటిఅపుడు విడుదల చేయడం జరుగుతుంది. ఈ ఆర్టికల్ లో మీరు హైదరాబాద్ మెట్రో జాబ్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ మెట్రో జాబ్స్ అఫిసియల్ వెబ్సైట్ కింద ఇవ్వబడింది చూడగలరు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

☑️Current Openings :

జాబ్ పొజిషన్ : డివిజన్ :ఖాళీలు :
Signalling Team LeaderMaintenance 2
Rolling Stock Team LeaderMaintenance 6
Rolling Stock EngineerMaintenance 3
AFC/COM MaintainerMaintenance 2
Train OperatorOperations 30
Storage OfficerMaintenance 6
Tracks Maintainer Maintenance 6
Tracks Team Leader Maintenance 2
Rolling Stock Storage Officer Maintenance 2

👉 Qualification, Experience, Roles & Responsibilities, Key Skills & Apply Process మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన మెట్రో Official Website & Notification లో చెక్ చేయండి.

📌Metro Notification & Apply : Click Here & Link-2

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *