హైదరాబాద్ మెట్రోలో ట్రైన్ ఆపరేటర్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2026
హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్ లో ట్రైన్ ఆపరేటర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది. ఈ ఆర్టికల్ లో మీరు హైదరాబాద్ మెట్రో జాబ్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ మెట్రో జాబ్స్ అఫిసియల్ వెబ్సైట్ కింద ఇవ్వబడింది చూడగలరు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Position: Train Operator
Salary: Expected Rs. 23,000 to Rs.40,000/-
Work Location: Hyderabad.
🎓విద్య అర్హత:
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే డిప్లొమా or ఇంజనీరింగ్ డిగ్రీ లో మెకానికల్, ఎలెక్ట్రికల్, ఎలక్ట్రానిక్ బ్రాంచ్ లో పాస్ అయ్యి ఉండవలెను.
60% మార్కులతో పాస్ అయితే చాలు.
🎯కావాల్సిన స్కిల్స్:
- మీకు Competent and analytical ability స్కిల్స్ ఉండాలి.
- మీకు complex systems with safety functions గురించి తెలిసిఉండాలి.
- అదే విధంగా టెక్నికల్ ఇష్యూ మీద నాలెడ్జ్ ఉండాలి, ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది.
- Sharing precise, clear and concise information మీద స్కిల్స్ ఉండాలి.
- ఇంగ్షీషు లో స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
✍️వర్క్ ఏం చేయాలి:
- Safe, smooth, scheduled, energy efficient operation గురించి చూసుకొని ట్రైన్ ఆపరేట్ చేయాల్సి ఉంటుంది.
- Drive train in mainline and depot as per assigned duty.
- Operation control centre గురించి చూసుకొని ట్రైన్ ఆపరేట్ చేయాల్సి ఉంటుంది.
- ఇతర కొన్ని రోల్ మరియు responsibilities తీస్కొని వర్క్ చేయాల్సి ఉంటుంది.
- మరిన్ని వివరాలు అఫిసియల్ వెబ్సైట్ లో చెక్ చేయండి.
📲అప్లికేషన్ ప్రాసెస్:
- Fill Online Application Form : Visit the official website of మెట్రో ఆపరేషన్ company page.
- Fill out your basic details & upload your Resume/ CV : upload your resume/cv & submit the application.
- Before submitting the Application, cross-checking the information yours provided.
- Resume Screening : The Recruitment Team will evaluate Applications based on skills, academics, and previous projects or work experience (if any).
- Final Round (Manager or Technical or HR Interview ) :
- Offer & Onboarding :
👉ఈ ప్రాసెస్ అంత మీరు Online లో చేసుకోండి.
👉 ఈ ఉద్యోగానికి ఎంపిక విధానం మీ యొక్క ప్రొఫైల్ పూర్తి వివరాలు కంపెనీ వాళ్ళు చూసి, మీరు సెలెక్ట్ అయితే మాత్రమే మీకు Email ద్వారా Return Response అనేది వస్తుంది.