హైదరాబాద్ కంపెనీ లో ఉద్యోగాలు | Hyderabad Private Company Walk in Interviews 2024
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకి ప్రముఖ సంస్థ అయినటువంటి FirstSource, TechMahindra, Sutherland, Cognizant, Wipro సంస్థ నుండి వివిధ రకాల ఉద్యోగాల కోసం Direct Walk In Interview జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి అర్హులైన అభ్యర్థులు అందరూ డైరెక్ట్ మీరు కంపెనీ కి వాక్ ఇన్ ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు,జీతం,ట్రైనింగ్ వ్యవది,ఎంపిక విధానం,బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే Apply చేయగలరు.
రిక్రూట్మెంట్ చేస్తున్న కంపెనీ :
హైదరాబాద్ లొకేషన్ లో ఉన్న ప్రైవేట్ ప్రముఖ రంగ సంస్థ అయినటువంటి First Source, Tech Mahindra, Sutherland, Cognizant, Wpro సంస్థ నుండి వివిధ రకాల ఉద్యోగాల కోసం Direct Walk In Interview జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి మనం డైరెక్ట్ గా కంపెనీ కి వెళ్ళి, ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి సెలెక్ట్ అయితే కంపెనీ లో ఉద్యోగం వస్తుంది.
పోస్టుల వివరాలు :
ఈ కంపెనీ లో కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్, ఇంటర్నేషనల్ చాట్ ప్రాసెస్, ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్, నాన్ -వాయిస్ ప్రాసెస్ ఉద్యోగాలు ఉన్నాయి. వాటి కోసం ఫ్రెషర్స్ నీ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
Cognizant- కంపెనీ వివరాలు :
- పోస్టు : ఈ కంపెనీ లో “ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ ” ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూ నిర్వహిస్తునారు.
- ఖాళీలు : ఈ కంపెనీ లో మొత్తం25 జాబ్స్ ఉన్నాయి.
- జీతం : ఈ ఉద్యోగానికి మీ పని బట్టి నెలకు జీతం *18,000/- నుండి 25,000/- వరకు జీతం చెల్లిస్తారు.
- అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి డిగ్రీ /post గ్రాడ్యుయేషన్ MBA పాస్ అయిన వాళ్ళు అర్హులు. Both ఫ్రెషర్స్/ Experience అభ్యర్థులకి అవకాశం ఉంది.
- బెనిఫిట్స్ : మీకు కంపెనీ జీతం పాటు 2-Way క్యాబ్ ఇస్తారు. ఓన్లీ నైట్ షిఫ్ట్ వాళ్ళకి మరియు 25 kms ఓన్లీ కంపెనీ నుండి. వారానికి 5 రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది.
- ఎటువంటి నిపుణ్యాలు ఉండాలి : ఇంగ్షీషు మాట్లాడటం, రాయడం, చదవటం వచ్చి ఉండాలి.మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ నాలెడ్జ్ మరియు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఆన్లైన్ ఫ్రౌడ్స్ గురించి తెలిసి ఉండాలి. excellent కమ్యూనికేషన్స్ స్కిల్స్,మంచి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.మీకు వాయిస్ ప్రాసెస్ జాబ్ చేసే ఇంటరెస్ట్ ఉండాలి. నైట్ షిఫ్ట్ వర్క్ చేయాలి. మీరు వర్క్ ఫ్రమ్ ఆఫీసు పని చేయాల్సి ఉంటుంది.
- పని చేసే ప్రదేశం : హైదరాబాద్ లో పని చేయాలి.
- ఇంటర్వ్యూ రౌండ్ : HR, Assessment, Operations Rounds ఉంటాయి.
- కావలసిన డాక్యుమెంట్స్ :ఆధార్ కార్డ్,పాన్ కార్డ్,అర్హత డాక్యుమెంట్స్ ప్రొవిషనల్ మేమో,డిగ్రీ సర్టిఫికేట్,సెమిస్టర్ మార్కు మేమోలు ఉండాలి.
- ఇంటర్వ్యూ తేదీ : ఈ ఉద్యోగానికి అర్హులు అయిన అభ్యర్థులు 27-డిసెంబర్ -2024 డైరెక్ట్ కంపెనీ కి ఇంటర్వ్యూ కి వెళ్లగలరు. ఇంటర్వ్యూ టైమింగ్ మార్నింగ్ 10 am నుండి interview స్టార్ట్ అవుతుంది.
Sutherland- కంపెనీ వివరాలు :
- పోస్టు : ఈ కంపెనీ లో “ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్” ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూ నిర్వహిస్తునారు.
- ఖాళీలు : ఈ కంపెనీ లో మొత్తం *500 జాబ్స్ ఉన్నాయి.
- జీతం : ఈ ఉద్యోగానికి మీ పని బట్టి నెలకు జీతం *16,000/- నుండి 25,000/- వరకు జీతం చెల్లిస్తారు. తర్వాత మీ వర్క్ Experience బట్టి జీతం పెరుగుతుంది.
- అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి ఇంటర్/ డిప్లొమా లేదా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అర్హులు. Both ఫ్రెషర్స్/ Experience అభ్యర్థులకి అవకాశం ఉంది.
- బెనిఫిట్స్ : మీకు కంపెనీ జీతం పాటు 2-Way క్యాబ్ ఇస్తారు. ఓన్లీ నైట్ షిఫ్ట్ వాళ్ళకి మరియు 25 kms ఓన్లీ కంపెనీ నుండి. వారానికి 5 రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది.
- ఎటువంటి నిపుణ్యాలు ఉండాలి : ఇంగ్షీషు మాట్లాడటం, రాయడం, చదవటం వచ్చి ఉండాలి. excellent కమ్యూనికేషన్స్ స్కిల్స్,మంచి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
- పని ఏం చేయాలి అంటే : కంపెనీ కి సంబంధించిన కస్టమర్ తో కాల్స్/చాట్ ప్రాసెస్ లో వాళ్ళకి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది.
- పని చేసే ప్రదేశం : హైదరాబాద్ లో పని చేయాలి.
- కావలసిన డాక్యుమెంట్స్ : Resume, ఆధార్ కార్డ్, అర్హత మార్కుల సర్టిఫికేట్ ఉండాలి.
- ఇంటర్వ్యూ రౌండ్ : HR, Assessment, Operations Rounds ఉంటాయి.
- ఇంటర్వ్యూ తేదీ : ఈ ఉద్యోగానికి అర్హులు అయిన అభ్యర్థులు 02-November-2024 నుండి 11-november-2024 వరకు డైరెక్ట్ కంపెనీ కి ఇంటర్వ్యూ కి వెళ్లగలరు. ఇంటర్వ్యూ టైమింగ్ మార్నింగ్ 10 am నుండి 3 pm వరకు ఉంటుంది.
- కంపెనీ అడ్రసు : Sutherland, 7th floor,దివ్య శ్రీ బిల్డింగ్,Lanco hills private road, hyderabad.
Firstsource- కంపెనీ వివరాలు :
- పోస్టు : ఈ కంపెనీ లో “కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్-నాన్ వాయిస్ ప్రాసెస్ “ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూ నిర్వహిస్తునారు.
- ఖాళీలు : ఈ కంపెనీ లో మొత్తం *30 జాబ్స్ ఉన్నాయి.
- జీతం : ఈ ఉద్యోగానికి మీ పని బట్టి నెలకు జీతం *16,000/- నుండి 25,000/- వరకు జీతం చెల్లిస్తారు. తర్వాత మీ వర్క్ Experience బట్టి జీతం పెరుగుతుంది.
- అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి డిప్లొమా/ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అర్హులు. BE/BTECH అభ్యర్థులు అర్హులు కాదు. Both ఫ్రెషర్స్/ Experience అభ్యర్థులకి అవకాశం ఉంది.
- బెనిఫిట్స్ : మీకు కంపెనీ జీతం పాటు 1-way క్యాబ్ ఇస్తారు మరియు 23 kms ఓన్లీ కంపెనీ లొకేషన్ నుండి ఇస్తారు. వారానికి 5 రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది.
- ఎటువంటి నిపుణ్యాలు ఉండాలి : ఇంగ్షీషు మాట్లాడటం, రాయడం, చదవటం వచ్చి ఉండాలి. excellent కమ్యూనికేషన్స్ స్కిల్స్,మంచి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
- పని ఏం చేయాలి అంటే : కంపెనీ కి సంబంధించిన కస్టమర్ తో చాట్ ప్రాసెస్ లో వాళ్ళకి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది.కంపెనీ సర్వీసెస్ నీ ప్రెసెంట్/పొటన్షియల్ కస్టమర్ తో పని చేయాలి. కస్టమర్ ప్రాబ్లం నీ resolve చేయాల్సి ఉంటుంది. ఇంటర్నేషనల్ నాన్-వాయిస్ ప్రాసెస్ సపోర్ట్ మీద పని చేయాల్సి ఉంటుంది.
- పని చేసే ప్రదేశం : హైదరాబాద్ ఆఫీసు లో పని చేయాలి.
- కావలసిన డాక్యుమెంట్స్ : Resume, ఆధార్ కార్డ్, అర్హత మార్కుల సర్టిఫికేట్ ఉండాలి.
- ఇంటర్వ్యూ రౌండ్ : F2F HR, Assessment, Live chat, Operations, Manager Rounds ఉంటాయి. అన్నీ ఇంటర్వ్యూ రౌండ్స్ ఒకే రోజు అయిపోతుంది.
- ఇంటర్వ్యూ తేదీ : ఈ ఉద్యోగానికి అర్హులు అయిన అభ్యర్థులు 27th & 28th Feb 2025 వరకు డైరెక్ట్ కంపెనీ కి ఇంటర్వ్యూ కి వెళ్లగలరు. ఇంటర్వ్యూ టైమింగ్ మార్నింగ్ 11 am నుండి 2 pm వరకు ఉంటుంది.
- కంపెనీ అడ్రసు : Firstsource Solutions limited, 1st floor, BSR Tech park, near wipro circle, narakramguda Financial District.
Tech Mahindra- కంపెనీ వివరాలు :
- పోస్టు : ఈ కంపెనీ లో “ఇంటర్నేషనల్ చాట్ ప్రాసెస్ “ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూ నిర్వహిస్తునారు.
- ఖాళీలు : ఈ కంపెనీ లో మొత్తం *20 జాబ్స్ ఉన్నాయి.
- జీతం : ఈ ఉద్యోగానికి మీ పని బట్టి నెలకు జీతం *16,000/- నుండి 22,000/- వరకు జీతం చెల్లిస్తారు. తర్వాత మీ వర్క్ Experience బట్టి జీతం పెరుగుతుంది.
- అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి ఇంటర్,డిగ్రీ,పోస్ట్ పోస్టులు పాస్ అయిన వాళ్ళు అర్హులు.Both ఫ్రెషర్స్/ Experience అభ్యర్థులకి అవకాశం ఉంది.
- బెనిఫిట్స్ : మీకు కంపెనీ జీతం పాటు 2-way క్యాబ్ ఇస్తారు. వారానికి 5 రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. 2 rotational shifts, uk shits లాబిస్తుంది.
- ఎటువంటి నిపుణ్యాలు ఉండాలి : ఇంగ్షీషు మాట్లాడటం, రాయడం, చదవటం వచ్చి ఉండాలి. excellent కమ్యూనికేషన్స్ స్కిల్స్,మంచి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
- పని ఏం చేయాలి అంటే : ప్రొవైడ్ కస్టమర్ సపోర్ట్, చాట్ ప్రాసెస్, గుడ్ టైపింగు స్కిల్స్, writtern స్కిల్స్, వాయిస్ ప్రాసెస్ వంటి పనులు చేయాల్సి ఉంటుంది. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవలెను.
- పని చేసే ప్రదేశం : హైదరాబాద్ ఆఫీసు లో పని చేయాలి.
- కావలసిన డాక్యుమెంట్స్ : Resume, ఆధార్ కార్డ్, అర్హత మార్కుల సర్టిఫికేట్ ఉండాలి.
- ఇంటర్వ్యూ రౌండ్ : F2F HR, Assessment,Operations,Manager Rounds ఉంటాయి. అన్నీ ఇంటర్వ్యూ రౌండ్స్ ఒకే రోజు అయిపోతుంది.
- ఇంటర్వ్యూ తేదీ : ఈ ఉద్యోగానికి అర్హులు అయిన అభ్యర్థులు 05-November-2024 నుండి 14-november-2024 వరకు డైరెక్ట్ కంపెనీ కి ఇంటర్వ్యూ కి వెళ్లగలరు. ఇంటర్వ్యూ టైమింగ్ మార్నింగ్ 11 am నుండి 5:30 pm వరకు ఉంటుంది.
- కంపెనీ అడ్రసు : Survey No: 62/1A, Bahadurpally, Jeedimentla, Hyderabad, Telangana.
Wipro- కంపెనీ వివరాలు :
- పోస్టు : ఈ కంపెనీ లో “Non-Voice ప్రాసెస్- మ-Mapping Role “ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూ నిర్వహిస్తునారు.
- ఖాళీలు : ఈ కంపెనీ లో మొత్తం *100 జాబ్స్ ఉన్నాయి.
- జీతం : ఈ ఉద్యోగానికి మీ పని బట్టి నెలకు జీతం *15,000/- నుండి 20,000/- వరకు జీతం చెల్లిస్తారు. తర్వాత మీ వర్క్ Experience బట్టి జీతం పెరుగుతుంది.
- అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి డిగ్రీ/గ్రాడ్యుయేషన్ పాస్ అయిన వాళ్ళు అర్హులు.అది కూడా 2021,2022,2023,&2023 year లో పాస్ అయిన వాళ్ళు అర్హులు. ఫ్రెషర్స్ అభ్యర్థులకి అవకాశం ఉంది.
- కావలసిన డాక్యుమెంట్స్ : Resume, ఆధార్ కార్డ్, అర్హత మార్కుల pc, cmm all సర్టిఫికేట్ ఉండాలి.
- ఎటువంటి నిపుణ్యాలు ఉండాలి : ఇంగ్షీషు మాట్లాడటం, రాయడం, చదవటం వచ్చి ఉండాలి. excellent కమ్యూనికేషన్స్ స్కిల్స్,ఎక్సెల్ నాలెడ్జ్ ,మంచి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
- పని చేసే ప్రదేశం : హైదరాబాద్ ఆఫీసు లో పని చేయాలి.
- ఇంటర్వ్యూ తేదీ : ఈ ఉద్యోగానికి అర్హులు అయిన అభ్యర్థులు 14-november-2024 వరకు డైరెక్ట్ కంపెనీ కి ఇంటర్వ్యూ కి వెళ్లగలరు. ఇంటర్వ్యూ టైమింగ్ మార్నింగ్ 9:30 am నుండి 12:30 pm వరకు ఉంటుంది.
- బెనిఫిట్స్ : మీకు కంపెనీ జీతం పాటు 2-way క్యాబ్ ఇస్తారు. వారానికి 5 రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. నైట్ షిఫ్ట్ కూడా ఉంటుంది.
ఎటువంటి నిపుణ్యాలు ఉండాలి :
- ఇంగ్షీషు లో చదవడం, రాయడం, మాట్లాడటం ఖచ్చితంగా వచ్చి ఉండాలి.
- కంపెనీ కస్టమర్ తో కాల్, చాట్, ఈమెయిల్ ద్వారా మాట్లాడుతూ వారికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది.
- మైక్రోసాఫ్ట్ ఆఫీసు లోని MS Word, MS Power Point, MS Excel వంటి అప్లికేషన్ పై వర్క్ చేయాల్సి ఉంటుంది.
- కంపెనీ టీం తో పని చేయాల్సి ఉంటుంది.
- ప్రాబ్లం- solving స్కిల్స్ ఉండాలి.
- అనలిటికల్ స్కిల్స్ ఉండాలి.
వయస్సు ఎంత ఉండాలి :
ఈ ఉద్యోగానికి మీరు Apply చేయాలి అంటే మీ వయస్సు కనిషం 21-year నుండి 30-year వయస్సు ఉండాలి.
అప్లికేషన్ విధానం :
మీరు ఈ ఉద్యోగాలకు డైరెక్ట్ గా కంపెనీ కి ఇంటర్వ్యూ కి వెళ్ళాలి, సెలెక్ట్ అయితే జాబ్ వస్తుంది.
- Walk In కంపెనీ అడ్రసు : Sutherland, 7th floor,దివ్య శ్రీ బిల్డింగ్,Lanco hills private road, hyderabad.
Cognizant Link : Click Here
Tech Mahindra Link : Click Here
First Source Link : Click Here
Wipro Link : Click Here
I need a job please reply
walk in interviews ki vellandi
I want job
apply online noww