Hyderabad Various Companies Job Openings 2025
ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Induslnd Bank, HCLTech, Apptrics & SreeMadhas Software ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి వివిధ రకాల ఉద్యోగాల కోసం జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
👉1.Induslnd Bank :
- కంపెనీ పేరు : Induslnd బ్యాంక్ లిమిటెడ్.
- జాబ్ రోల్ : బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ & బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ ఉద్యోగాలు.
- ఇంటర్వ్యూ లొకేషన్ : హైదరాబాద్.
- విద్య అర్హత : ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి. ఇది ఒక ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.
- స్కిల్స్ : సేల్స్, బిజినెస్ డెవలప్మెంట్, క్రెడిట్ కార్డ్స్ లాంటి స్కిల్స్ ఉండవలెను.
- ఇంటర్వ్యూ తేది : 3rd April 2025.
- ఇంటర్వ్యూ లొకేషన్ : induslnd bank limited, begumpet, hyderabad.
- Send Resume : sivaprasad.pathakula@indusind.com
👉2.HCLTech కంపెనీ :
- కంపెనీ పేరు : HCLTech ప్రైవేట్ లిమిటెడ్.
- జాబ్ రోల్ : టెక్ సపోర్ట్ రోల్.
- విద్య అర్హత : ఏదైనా డిగ్రీ (ఏదైనా బ్రాంచ్) పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు.
- స్కిల్స్ : స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్, చాట్ సపోర్ట్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
- ఇంటర్వ్యూ తేది : 01st March 2025.
- అడ్రసు : HCLTech కంపెనీ, అడ్వాన్స్ బిజినెస్ hub, హైటెక్ సిటీ, హైదరాబాద్.
👉3. Apptrics కంపెనీ :
- కంపెనీ పేరు : Apptrics ప్రైవేట్ లిమిటెడ్.
- జాబ్ రోల్ : బెంచ్ సేల్స్ రెక్రూయిటర్ ఉద్యోగాలు.
- వర్క్ లొకేషన్ : హైదరాబాద్.
- విద్య అర్హత : ఏదైనా డిగ్రీ & మాస్టర్ డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.
- స్కిల్స్ : స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండవలెను.
- Send CV/Resume : rashi@apptrius.com
👉4. SreeMedhas కంపెనీ :
- కంపెనీ పేరు : SreeMedhas సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.
- జాబ్ రోల్ : Non-IT & హెల్త్ కేర్ Recruiters ఉద్యోగాలు.
- విద్య అర్హత : ఏదైనా డిగ్రీ పాస్ ఉండాలి.
- Experience : 1+Years.
- వర్క్ లొకేషన్ : హైదరాబాద్.
- Send Resume : naveen@medhassoft.com
👉అప్లై చేసే విధానం :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.
Indusind Bank Link : Click Here
Join Telegram (Must) : Click Here
Join WhatsApp Link : Click Here