1000 ఉద్యోగాలతో IDBI Bank భారీ నోటిఫికేషన్ |IDBI Bank Job Recruitment 2024 | Latest Bank jobs 2024
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రముఖ బ్యాంక్ రంగ సంస్థలో ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకి ప్రముఖ సంస్థ అయినటువంటి IDBI Bank Limited సంస్థ నుండి వివిధ రకాల ఉద్యోగాల కోసం జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ బ్యాంక్ సంస్థలో Executive – Sales and Operations అనే బ్యాంక్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ వచ్చింది .ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు,జీతం,ట్రైనింగ్ వ్యవది,ఎంపిక విధానం,బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే Apply చేయగలరు.
రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :
ప్రముఖ బ్యాంక్ రంగ సంస్థ అయినటువంటి IDBI Bank Limited సంస్థ నుండి వివిధ రకాల ఉద్యోగాల కోసం జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉన్న అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు :
ఈ IDBI Bank Limited బ్యాంక్ సంస్థలో ఎగ్జిక్యూటివ్ సేల్స్ మరియు ఆపరేషన్ డిపార్ట్మెంట్( Executive-Sales& Operations) లో ఉద్యోగాలు భర్తీ చేశారు.
- మొత్తం ఖాళీలు: 1000. దీంట్లో UR-448 పోస్టులు, ST-94 పోస్టులు,SC-127 పోస్టులు,OBC-231 పోస్టులు,EWS-100 పోస్టులు భార్తీ చేశారు.
విద్య అర్హత వివరాలు :
ఈ బ్యాంక్ ఉద్యోగానికి ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ పాస్ అయిన అప్లికేషన్ చేసుకోవచ్చు. మీ దగ్గర డిగ్రీ/ ప్రొవిషనల్ సర్టిఫికేట్ లేదా మార్కుల మేమో లు ఉండాలి. ఎవరు అయితే డిప్లొమా పాస్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఛాన్స్ లేదు ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవడానికి. మరియు అభ్యర్థులు కంప్యూటర్/ IT related aspects.
వయస్సు ఎంత ఉండాలి :
ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవాలి అనుకునే అభ్యర్థులకి వయస్సు 20 years నుండి 25 years మద్య ఉండవలెను. కేటగిరి బట్టి age relaxation ఉంటుంది.SC-5 సంవత్సరాలు,OBC-3 సంవత్సరాలు, Ex-serviceman-5 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం& ట్రైనింగ్ వివరాలు :
ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి మొదటి 1-year పాటు ట్రైనింగ్ లో నెలకు *29,000/- జీతం చెల్లిస్తారు. తర్వాత రెండవ year ట్రైనింగ్ లో నెలకు *31,000/- జీతం చెల్లిస్తారు. దీనితో పాటు other allowances, DA, HRA etc..లభిస్తుంది.ఈ 2-years పాటు ట్రైనింగ్ వ్యవది ఉంటుంది. తర్వాత సక్సెస్ఫుల్ కంప్లీట్ అయ్యాక 2-years contractual సర్విస్ అయిపోయిన తర్వాత అపాయింట్మెంట్ as జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (JAM), Grade “O” జాబ్ ఇస్తారు.
ట్రైనింగ్ తర్వాత జీతం :
ఈ ఉద్యోగానికి సంబంధించిన ట్రైనింగ్ పూర్తి అయిపోయిన తర్వాత జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ కి మీకు అపాయింట్మెంట్ చేస్తారు. దీనికి Rs.6.14 laks to Rs.6.50 laks వరకు జీతం చెల్లిస్తారు.
సెలక్షన్ ప్రాసెస్ :
ఈ ఉద్యోగానికి అర్హులు అయిన అభ్యర్థులకి Online Test(OT), డాక్యుమెంట్ verification, పర్సనల్ ఇంటర్వ్యూ,ప్రి రిక్రూట్మెంట్ మెడికల్ టెస్టు. Online ఎక్సామ్ Structure.
- లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్,ఇంటర్ప్రిటేషన్- 60 క్వశ్చన్/ 60 మార్కులు ఉంటుంది.
- ఇంగ్షీషు లాంగ్వేజ్ -40 క్వశ్చన్/40 మార్కులు ఉంటుంది.
- క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుండి -40 క్వశ్చన్/40 మార్కులు ఉంటుంది.
- జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్/కంప్యూటర్/ IT నుండి 60 మార్కులు ఉంటుంది.
- మొత్తం 120 మార్కులకి పరీక్ష నిర్వహిస్తారు.
- ఈ పరీక్ష ఇంగ్షీషు మరియు హిందీ భాష లో నిర్వహిస్తారు.
ఆంధ్రప్రదేశ్ -పరీక్ష కేంద్రాలు :
ఈ ఉద్యోగానికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నఏలూరు, గుంటూర్, కడప, కాకినాడ, కుర్నూల్, నెల్లూరు, ఒంగోల్, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం మరియు విజయనగరం వంటి నగరాల్లో ఉన్న పరీక్ష కేంద్రాల్లో ఎక్సామ్ నిర్వహిస్తారు.
తెలంగాణ -పరీక్ష కేంద్రాలు :
ఈ ఉద్యోగానికి తెలంగాణ లో ఉన్న హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ లాంటి నగరాల్లో ఉన్న పరీక్ష కేంద్రాల్లో ఎక్సామ్ నిర్వహిస్తారు.
అప్లికేషన్ ఫీజు వివరాలు :
ఈ ఉద్యోగానికి అర్హులు అయిన అభ్యర్థులు అప్లికేషన్ చేయాలి అంటే SC/ ST/ PwBD అభ్యర్థులు Rs. 250 /- ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. others OBC, Ews అభ్యర్థులు Rs. 1050 /- ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఆన్లైన్ mode ద్వారా ఫీజు చెల్లించవచ్చు.
ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి :
ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసే ముందు కొన్ని డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలి. కింద ఏం ఏం డాక్యుమెంట్స్ కావాలో చెప్పాను చూడండి.
- 10th మార్కుల/ సర్టిఫికేట్ మేమో ఉండాలి.
- 12th మార్కుల/సర్టిఫికేట్ మేమో ఉండాలి.
- గ్రాడ్యుయేషన్ మార్కుల/సర్టిఫికేట్ఉం/ ప్రొవిషనల్ సర్టిఫికేట్ ఉండాలి.
- caste, income సర్టిఫికేట్ దగ్గర పెట్టుకోండి.
- ఏదైనా గుర్తింప పొందిన సర్టిఫికేట్ ఉండాలి.
- పాన్ కార్డ్/ పాస్ పోస్ట్/డ్రైవింగ్ లైసెన్సు/వోటర్ కార్డ్/బ్యాంక్ ఫోటో దీంట్లో ఏదైనా కొన్ని సర్టిఫికేట్ ఉండాలి.
- మీ ఫోటో సంతకం/ ఫోటో ఉండాలి.
అప్లికేషన్ చేసే విధానం :
ముందుగా మీరు ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసే ముందు మీ దగ్గర అన్నీ డాక్యుమెంట్స్/సర్టిఫికేట్ ఉన్నాయా లేదా చేసుకోండి. దాని తర్వాత మీరు Official Website ఓపెన్ చేయండి అక్కడ మీకు careers/ current openings ఆప్షన్ నీ క్లిక్ చేయండి. దాని తర్వాత రిక్రూట్మెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ సేల్స్ & ఆపరేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. Apply Online ఆప్షన్ నీ క్లిక్ చేయి open చేయండి. దాని తర్వాత click here for new registration ఆప్షన్ నీ క్లిక్ చేయండి. మీ పర్సనల్ వివరాలు, ఇంకా కొన్ని ఇతర వివరాలు ఎంటర్ చేయండి. ఇలా అన్నీ వివరాలు ఎంటర్ చేసి దాని తర్వాత Application Submit చేయండి. తర్వాత అప్లికేషన్ ఫీజు కట్టేస్తే సరిపోతుంది.
ముఖ్యమైన తేదీలు :
ఈ ఉద్యోగానికి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి అంటే 07-నవంబర్-2024 నుండి 16-నవంబర్-2024 వరకి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి. తర్వాత మీకు tentative online టెస్ట్ డిసెంబర్ 1st-2024 నాడు నిర్వహిస్తారు.
ముఖ్యమైన సమాచారం : | తేదీలు : |
Cut-ఆఫ్ eligibility | అక్టోబర్ 01, 2024 |
నోటిఫికేషన్ తేదీ | నవంబర్ 06, 2024 |
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తేదీ | నవంబర్ 07, 2024 నవంబర్ 16, 2024 |
అప్లికేషన్ ఫీజు(ఆన్లైన్ ద్వారా) | నవంబర్ 07-16, 2024 |
ఆన్లైన్ టెస్ట్ తేదీ | డిసెంబర్ 01, 2024 |
Notification Pdf : Click Here
Official Website : Click Here