Indiamart లో భారీగా టెలీ అసోసియేట్ ఉద్యోగాలు |Indiamart Tele Associates Jobs 2025
👉పోస్ట్ వివరాలు :
ఈ ఇండియా మార్ట్ కంపెనీ లో మనకి టెలీ అసోసియేట్ అనే ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి మనం ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
👉విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి అండర్ గ్రాడ్యూయేట్, పోస్ట్ గ్రాడ్యూయేట్ ఫ్రెషర్స్ స్టూడెంట్స్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
👉జీతం :
ఈ ఉద్యోగానికి జీతం Rs. 2,40,000/- వరకు ఫ్రెషర్స్ కి జీతం అనేది చెల్లిస్తారు. తర్వత జీతం అనేది మీ పని తనం బట్టి పెరుగుతుంది.
👉ముఖ్యమైన వివరాలు :
- మీరు ఈ ఉద్యోగానికి 6 రోజుల పాటు పని చేయాల్సి ఉంటుంది.
- monday to saturday వరకు వర్క్ చేయాల్సి ఉంటుంది.
- రోజుకి 3-4 గంటలు పని చేయాల్సి ఉంటుంది.
- ఇది ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం.
- మీ దగ్గర కంప్యూటర్, స్మార్ట్ ఫోన్, గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి.
- ఈ ఉద్యోగానికి మీరు పార్ట్ టైమ్ కింద చేసుకోవచ్చు.
- మీరు మీ పని వేళలు బట్టి పని చేసుకోవచ్చు.
- weekly payout కింద ఉంటుంది.
- వాయిస్ బేస్డ్ కాలింగ్ ప్రాసెస్ & డాటా ఎంట్రీ పని చేయాల్సి ఉంటుంది.
- No Sales Based Profile
👉అప్లై చేసే విధానం :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.
ఫ్రెషర్స్ Software ఉద్యోగాలు
Official Notification & Apply
Join Our Telegram Group
📌Important Note : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.
- Valuelabs కంపెనీలో జాబ్ ట్రైనింగ్ మరియు Stipend, Full-Time ఉద్యోగాలు 2025
- Latest Walk in Interviews in Hyderabad | IntouchCX & HCLTech Company Job Openings 2025
- Teleperformance కంపెనీ హైదరాబాద్ లో డైరెక్ట్ ఇంటర్వ్యూ 2025
- Info Edge Company Online Virtual Interview | Customer Support Job Openings
- OMNIFY కంపెనీలో Quality Assurance Intern జాబ్ ట్రైనింగ్ 2025