Infogrowth Company Freshers Job Openings In Hyderabad
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Infogrowth ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Voice Process & Domestic Recruiter జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
📌Note Imp : ఈ కంపెనీ లో ఉన్న ఉద్యోగానికి మీరు కంపెనీ HR Number కి కూడా మీ యొక్క Resume పంపియండి.
☑️పోస్ట్ వివరాలు :
ఈ కంపెనీ లో మనకి Voice Process & Domestic Recruiter అనే BPO డిపార్ట్మెంట్ ఉద్యోగాలు ఉన్నాయి.
- మొత్తం 50 ఖాళీల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
- ఫ్రెషర్స్ కి ఇది ఒక గొప్ప అవకాశం.
📍ఇంటర్వ్యూ వివరాలు :
- తేది : 11th-Aug to 20th-Aug-2025 వరకు ఇంటర్వ్యూ ఉంటుంది.
- సమయం : 10 pm to 3 pm వరకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
- అడ్రసు : 407 Capital Pk Rd, Ayyappa Society, Silicon Valley, Madhapur, Hyderabad, Telangana.
- పోస్ట్స్ : 50 ఖాళీలు ఉన్నాయి.
- ఇంటర్వ్యూ కి వెళ్ళే ముందు HR కి Resume పంపియండి. నెంబర్ కింద వెబ్సైట్ లో ఉంది చూడండి.
✍️ఇతర వివరాలు :
- ఫ్రెషర్ కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
- Tele callers with Good Communication skills.
💰జీతం :
ఈ ఉద్యోగాలను జీతం నెలకి Rs 16,000/- నుండు Rs 30,000/- వరకు జీతం అనేది చెల్లిస్తారు.
🎓విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి మీరు 12th ఇంటర్, డిప్లొమా, ఏదైనా డిగ్రీ పాస్ అయిన స్టూడెంట్స్ అప్లై చేయాల్సి ఉంటుంది.
🌍Notification & HR Details Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.