Jio కంపెనీలో ఫ్రెషర్స్ ఉద్యోగాలు 2025 | Jio Company job Openings 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి JIO ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Tech Job జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
✅Job Details :
ఈ Jio ప్రైవేట్ లిమిటెడ్ లో 5G R&D (Assurance) Graduate Engg Trainee ఉద్యోగాల కోసం భారీగా జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మరిన్ని పూర్తి వివరాలు కింద ఉంది చెక్ చేయండి.
✅Qualification :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయ్యి ఉండవలెను.
✅Salary :
ఈ ఉద్యోగానికి మీకు మొదటగా ట్రైనింగ్ అనేది ఇస్తారు మరియు ట్రైనింగ్ లో Stipend చెల్లిస్తారు. జీతం Upto 10 LPA వరకు చెల్లిస్తారు.
✅Skills :
మీకు అప్లికేషన్ డెవలప్మెంట్ మీద నాలెడ్జ్ అనేది ఉండవలేను.
నెట్ వర్కింగ్ మరియు ఆపరేట్ సిస్టమ్స్ మీద నాలెడ్జ్ ఉండాలి.
ప్రోగ్రామ్మింగ్ స్కిల్స్ అనేది ఉండాలి.
ప్రాబ్లం అనలిటికల్ సాల్వ్ స్కిల్స్ ఉండాలి.
అనలిటికల్ స్కిల్స్ ఉండాలి.
స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
✅Work Roles :
ఈ ఉద్యోగానికి మనం డిజైన్, డెవలప్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ మరియు బిజినెస్ ప్రాసెస్ బట్టి వర్క్ చేయాల్సి ఉంటుంది.
కోడింగ్ ప్రాసెస్ బట్టి మనం వర్క్ చేయాల్సి మరియు టీంతో పని చేయాల్సి ఉంటుంది.
డాటా స్ట్రక్చర్ మరియు algorithms ప్రాసెస్ మీద పని చేయాల్సి ఉంటుంది.
బిల్డ్ చేసిన సాఫ్ట్వేర్ ని టెస్టు చేయడం, బిల్డ్, deploy చేయడం వంటి వర్క్ చేయాల్సి ఉంటుంది.
క్రియేట్ టెక్నికల్ డాక్యుమెంటేషన్ మీద పని చేయాల్సి ఉంటుంది.
✅Benefits :
వారానికి 5 రోజులు పని ఉంటుంది.
ఫ్లెక్సిబుల్ పని వేళలు ఉంటుంది.
మెడికల్ హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.
ఇతర మంచి కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.
సెలెక్ట్ అయితే వెంటనే జాయిన్ అవ్వాలి.
వారానికి 2-days week-off ఇస్తారు.
వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
📌Jio Apply Link : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.