Josh Talks Company Hiring for Telugu Process Jobs |Part-Time, Work From Home Jobs
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Josh Talks ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Linguistic Experts-Telugu జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
జాబ్ వివరాలు :
కంపెనీ పేరు : Josh Talks ప్రైవేట్ లిమిటెడ్.
జాబ్ రోల్ : Linguistic Experts-Telugu.
పోస్ట్ : మొత్తం 50+ ఉద్యోగాలు ఉన్నాయి.
వర్క్ టైపు : వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు. ఫుల్-టైమ్, ఫ్రీలాన్స్ & హోమ్ బేస్డ్ వర్క్ ఇది.
స్కిల్స్ : తెలుగు, ట్రంస్క్రిప్టివ్, కంటెంట్, ప్రూఫ్ రీడింగ్, రెకార్డింగ్ మరియు ఇతర స్కిల్స్ అనేది ఉండాలి.
విద్య అర్హత : ఏదైనా కాలేజీ నుండి ఇంటర్/ డిప్లొమా పాస్ అయ్యి ఉండాలి.
జీతం : up to Rs.25,000/- చెల్లిస్తారు (Based on Performance).
ఇతర స్కిల్స్ : మీకు తెలుగు భాష మీద స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి. ఇంగ్షీషు మీద కూడా బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. మీకు సోషల్ మీడియా మరియు డిజిటల్ కంటెంట్ మీద నాలెడ్జ్ అనేది ఉండవలెను.
వర్క్ : తెలుగు స్క్రిప్ట్ నీ రాయడం మరియు translate చేయడం వర్క్ చేయాల్సి ఉంటుంది. creating transcripts వీడియొ కంటెంట్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. కంటెంట్ రివ్యూ చేయడం లాంటి వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది.
అప్లై చేసే ప్రాసెస్ :
- Apply Link పైన క్లిక్ చేయండి.
- మీ యొక్క పూర్తి వివరాలు, Resume లో స్కిల్స్ హైలైట్ చేసి అప్లోడ్ చేయండి.
- మీ ప్రొఫైల్ Shortlist అయితే, కంపెనీ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవతారు.
- జాబ్ కి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లో చూడగలరు.
Notification & Apply : Click Here
Join Telegram Group Link : Click Here
Follow WhatsApp Job Page Link : Click Here
I need this job
apply online noww