Keywords Studios కంపెనీలో Research Associate ఉద్యోగాలు 2025
Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Keywords Studios ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Research Associate జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
✅Keywords Studios :
- కంపెనీ పేరు : Keywords Studios ప్రైవేట్ లిమిటెడ్.
- జాబ్ రోల్ : Research Associate ఫ్రెషర్స్ ఉద్యోగాలు.
- జాబ్ లొకేషన్ : బెంగళూరు ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది.
- వర్క్ టైపు : ఇది ఒక ఫుల్ టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.
- వర్క్ : ఈ ఉద్యోగానికి మనం ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ ప్రాజెక్టు మీద పని చేయాల్సి ఉంటుంది. ఈ రిసెర్చ్ అసోసియేట్ ఉద్యోగానికి మనం ప్రాంట్ రైటింగ్, Annotation AI ఇంజిన్ మీద పని చేయాల్సి ఉంటుంది.
- Experience : 0-2 years వరకు ఉండవచ్చు.
- స్కిల్స్ : స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ & కంప్యూటర్ స్కిల్స్ అనేది ఉండాలి.
- విద్య అర్హత : ఏదైనా బ్రాంచ్ లో డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పాస్ అయ్యి ఉండాలి.
- ఇతర స్కిల్స్ : స్ట్రాంగ్ AI స్కిల్స్ ఉండాలి. స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్ & రిసెర్చ్ స్కిల్స్ అనేది ఉండవలెను.
- బెనిఫిట్స్ : మెడికల్ ఇన్షూరెన్స్, టర్మ్ ఇన్షూరెన్స్, లంచ్, డిన్నర్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు.
📌Apply Link : Click Here
Join Telegram group Link : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.