Private Jobs

Hyd, Vizag, Vijayawada కంపెనీలో ఉద్యోగాలు | Vizag Jobs 2025 |Salary upto Rs.35,000/-

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి వివిధ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి వివిధ రకాల జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

☑️Khazana Jewellery :

  • జాబ్ రోల్ : Retail sales executive.
  • విద్య అర్హత : 10th, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ పాస్.
  • అర్హత : Freshers & Experience అర్హులు.
  • జీతం : up to Rs.35,000/- వరకు చెల్లిస్తారు.
  • Gender : Male.
  • Language : తెలుగు/ ఇంగ్షీషు.
  • వయస్సు : 19-30 years.
  • ఇంటర్వ్యూ తేదీ : 17th July to 18th July 2025.
  • టైమ్ : 9:30am -5:30pm.
  • లొకేషన్ : Hotel PLR Grand, Behind central bus stand, Tata nagar, Tirupati, AP.
  • వర్క్ లొకేషన్ : Ananthapur, Kurnool, Ongole, Tirupathi ,Vizag & Gajuwaka.

☑️ColourMoon Technologies :

  • కంపెనీ పేరు : ColourMoon Technologies లిమిటెడ్.
  • వర్క్ లొకేషన్ : విశాఖపట్నం, విజయవాడ & హైదరాబాద్.
  • జాబ్ పొజిషన్ : IT Support, IT Sales, Software Development, Digital Marketing, Photographer, Video Editors, Graphic Designers Etc…
  • వర్క్ రోల్ : Freshers & Experience.
  • SEND RESUME : hr@thecolourmoon.com

✅Flipkart Wholesale :

  • జాబ్ రోల్ : బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ ఉద్యోగాలు.
  • జాబ్ లొకేషన్ : విశాఖపట్నం.
  • విద్య అర్హత : ఇంటర్/ డిప్లొమా/ గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండాలి.
  • అర్హత : min 6 నెలలు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండవలెను.
  • జీతం +బెనెఫిట్స్ : మంచి జీతం+ ఇన్షూరెన్స్+ PF+ అలవెన్సు+incentives ఇస్తారు.
  • స్కిల్స్ : B2B మార్కెటింగ్, మార్కెటింగ్, ఫీల్డ్ సేల్స్, జనరల్ ట్రేడ్ సేల్స్ మీద నాలెడ్జ్ అనేది ఉండవలెను.
  • SEND RESUME : konda.r.vc@flipkart.com

✅Gland Pharma Limited :

  • జాబ్ రోల్ : ప్రొడక్షన్ & మ్యానుఫ్యాక్చరింగ్ మరియు ఇతర ఉద్యోగాలు.
  • విద్య అర్హత : డిప్లొమా ఇన్ మెకానికల్, B.Sc కెమిస్త్రీ పాస్ అయ్యి ఉండాలి.
  • జీతం : పోస్టును బట్టి నెలకి upto 35,000/- చెల్లిస్తారు.
  • అర్హత : ఫ్రెషర్స్ ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు.
  • జాబ్ లొకేషన్ : వైజాగ్, ఆంధ్ర ప్రదేశ్.
  • స్కిల్స్ : మైక్రో బయాలజీ, బయో కెమిస్త్రీ పాస్.
  • ఇంటర్వ్యూ తేదీ : 16th ఏప్రిల్ 2025.
  • లొకేషన్ : Block C, VSEZ, Devvada, Visakhapatnam, AP.

✅Asianpaints :

  • కంపెనీ పేరు : Asianpaints ప్రైవేట్ లిమిటెడ్.
  • జాబ్ రోల్ : ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు.
  • జాబ్ లొకేషన్ : తిరుపతి, నెల్లూరు, ఆంధ్ర ప్రదేశ్.
  • జాబ్ వర్క్ : సేల్స్ & మార్కెటింగ్ డిపార్ట్మెంట్.
  • విద్య అర్హత : ఇంటర్/డిప్లొమా/ డిగ్రీ పాస్.
  • జీతం : Rs. 3- 7 LPA వరకు చెల్లిస్తారు.

Asianpaints Apply : Link-1 &Link-2

Join Telegram Group Link : Click Here

Follow Instagram Page : Click Here

WhatsApp Job Page : Click Here

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు…

2 thoughts on “Hyd, Vizag, Vijayawada కంపెనీలో ఉద్యోగాలు | Vizag Jobs 2025 |Salary upto Rs.35,000/-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *