Kinara Capital Hyderabad &Andhra Pradesh Job Vacancies
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి KINARA క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి ఫీల్డ్ సేల్స్ ఆఫీసర్ జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
సంస్థ పేరు :
కినర క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక ఫైనాన్స్ rbi రెజిస్టర్డ్ కంపెనీ. వివిధ స్టేట్ లో ఈ కంపెనీ బ్రాంచ్లు ఉన్నాయి.
పోస్ట్ వివరాలు :
ఈ కంపెనీ లో మనకి లోన్ ఆఫీసర్ మరియు ఫీల్డ్ ఆఫీసర్ అనే ఉద్యోగాల కోసం భారీగా రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
జీతం (Salary) :
ఈ కంపెనీ లో మనకి మంచి జీతం ఇస్తారు. మంచి incentives, ఇతర బెనిఫిట్స్ లాబిస్తుంది. పనితనం బట్టి మీ జీతం అనేది పెరుగుతుంది.
విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఆంధ్ర ప్రదేశ్ లేదా తెలంగాణ నుండి ఏదైన గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి 12th(ఇంటర్), డిప్లొమా లేదా ఏదైనా డిగ్రీ పాస్ అయిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
వర్క్ ఏం చేయాలి :
- పొటన్షియల్ బిజినెస్ ఓనర్స్ తో మీటింగ్ అటండ్ అవ్వడం మరియు ఫైనాన్షియల్ అవసరాలు మరియు లోన్ గురించి మాట్లాడాల్సి ఉంటుంది.
- ఎవరయినా లోన్ ప్రోడక్ట్స్, ఇంటరెస్ట్ రేట్, రేపేమెంట్ గురించి అడిగితే దానికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది.
- క్లయింట్ మరియు కస్టమర్ తో Relation బిల్డ్ చేయాల్సి ఉంటుంది.
- కలెక్ట్ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్, ఇన్కమ్ స్టేట్మెంట్, టాక్స్ రిటర్న్, బ్యాంక్ స్టేట్మెంట్ వెరీఫి చేయాల్సి ఉంటుంది.
- ప్రిపేర్ లోన్ అప్లికేషన్ మరియు approval కి పంపియడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది.
- సేల్స్ మరియు ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ మీద నాలెడ్జ్ ఉండవలెను.
కంపెనీ బెనిఫిట్స్ :
- ఆన్-రోల్ జాబ్ ఆపర్చునిటీ
- మంచి జీతం వస్తుంది.
- attractive incentives
- పెట్రోల్ అలవెన్సు వస్తుంది.
- కెరీర్ గ్రోత్ ఆపర్చునిటీ లాబిస్తుంది.
- హెల్త్ ఇన్షూరెన్స్ ఇస్తారు.
- ఇతర బెనిఫిట్స్ అందుతుంది.
Apply Link : Click Here