Private Jobs

L&T Technology Services కంపెనీలో ఉద్యోగాలు 2025

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి L&T Technology Services ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి GET Off Campus Drive-2025 జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

✅Work Location :

ఈ ఉద్యోగానికి మీరు వివిధ లొకేషన్ లో ఉన్న L&T ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది. బెంగళూరు, చెన్నై, మైసూర్, హైదరాబాద్, పూణే, ముంబై మరియు ఢిల్లీ లొకేషన్ లో ఉన్న కంపెనీ ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది.

✅Salary :

ఈ ఉద్యోగానికి మనకు ఇచ్చే జీతం Rs. 4,00,000/- చెల్లిస్తారు. మొదటి మూడు నెలల ట్రైనింగ్ సమయంలో జీతం Rs 25,000/- చెల్లిస్తారు. ఈ ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత మీకు అసోసియేట్ ఇంజనీర్ పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది.

✅Job Details :

బ్రాంచ్ : మెకానికల్, కెమికల్, ఇన్స్ట్రుమెంటేషన్ & కంట్రోల్ మరియు మెచ్చటరోనిక్స్ ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయ్యి ఉండవలెను.

జాబ్ టైపు : ఇది ఒక ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.

జీతం : Rs 4-LPA ఫ్రెషర్స్ కి చెల్లిస్తున్నారు.

జాబ్ లొకేషన్ : ఇండియా లో ఉన్న వివిధ లొకేషన్ లో ఉన్న ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది.

✅Qualification :

ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ నుండి ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి. ఇంజనీరింగ్ లో min 60% or 6.7 CGPA మార్కులతో పాస్ అయితే చాలు అప్లికేషన్ చేసుకోవచ్చు.

మీకు ఎటువంటి సబ్జెక్టు బాక్ లాగ్స్ అనేది ఉండకూడదు.

మీ యొక్క వయస్సు 18+yr ఉండవలెను.

✅ఎంపిక విధానం :

మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకున్న తర్వత మీరు Shortlist అయితే మీకు టెక్నికల్ ఇంటర్వ్యూ మరియు HR ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

Last Date : 20 April 2025.

📌Apply Now : Click Here

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *