Osmania University Mega Job Mela In Hyderabad 2025 |Latest Hyderabad Mega Job 2025
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త తెలంగాణ గవర్నమెంట్ ద్వారా ఉస్మానియా యూనివర్సిటీ లో మెగా జాబ్ మేళ అనేది నిర్వహిస్తున్నారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Join Our WhatsApp Group
ఉస్మానియా యూనివర్సిటీ జాబ్ మేళ :
- జాబ్ మేళ తేది : 24-01-2025 నాడు ఇంటర్వ్యూ ఉంటుంది.
- కంపెనీ : అపోలో ఫార్మసీ లో ఉద్యోగాలు.
- లొకేషన్ : హైదరాబాద్.
- పోస్టులు : ఫార్మసిస్ట్ , అసిస్టెంట్ ఫార్మసిస్ట్.
- విద్య అర్హత : B/M/D.Pharmacy మరియు డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అర్హులు.
- జీతం : 11,000 నుంచి 25,000/- వరకు జీతం వస్తుంది.
- వయస్సు : 18-35years వరకు ఉండవలెను.
- ఖాళీలు : మొత్తం 100 ఉద్యోగాలు ఉన్నాయి.
- ఫార్మసిస్ట్ పోస్ట్ : B/M/D.Pharmacy పాస్ అయ్యి ఉండాలి.
- అసిస్టెంట్ ఫార్మసిస్ట్ పోస్ట్ : ఏదైనా డిగ్రీ పాస్.
- Apply : ఇంటరెస్ట్ ఉన్న స్టూడెంట్స్ 24-01-2025 నాడు డైరెక్ట్ గా యూనివర్సిటీ ఎంప్లాయ్మెంట్ బ్యూరో ఆఫీసు లో 11 గంటలకు వెళ్ళి ఇంటర్వ్యూ అటండ్ అవ్వగలరు.
జాబ్ మేళ @హయాత్ నగర్ :
- జాబ్ మేళ తేదీ : 23rd జనవరి 2025.
- సమయం : మార్నింగ్ 9:30 నుండి స్టార్ట్ అవుతుంది.
- లొకేషన్ : గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ, కుంట్లూరు రోడ్డు, హయాత్ నగర్, హైదరాబాద్.
- ఉద్యోగాలు : IT, BPO, డేటా ఎంట్రీ, e-కామర్స్, రిటైల్, హాస్పిటల్, ఆటోమోటివ్ లో పలు ఉద్యోగాలు ఉన్నాయి.
- విద్య అర్హత : 10th, ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఏదైనా పాస్ అయ్యి ఉన్న వాళ్ళు అటండ్ అవచ్చు.
- వయస్సు : 18-35 years వయస్సు ఉండవలెను.
- రిజిస్టర్ లింకు : Click Here