Private Jobs

హైదరాబాద్ & ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వివిధ కంపెనీలో ఉద్యోగాలు 2025

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి వివిధ కంపెనీలో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి వివిధ రకాల జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

ఫ్రెషర్స్ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు 2025

☑️Interview Details :

Job Mela Location : PR Govt College, Kakinada, AP.

Job Mela Date : 22/04/2025.

☑️Job Details :

కంపెనీ :పోస్ట్ :ఖాళీలు :విద్య అర్హత :
Deccan Fine ChemicalsJr Chemist 150Bsc/ Pharmacy
Financial ServicesSales Officers20Inter/Degree
FoxconnOperator 100Inter & Above
Hetero PharmacyJr Chemist150BPharmacy/ Bsc Chemistry
Hyundai GlovisTechnician 50ITI/Degree/Diploma/BTech
Indo MimTechnician50SSC To Degree
Isuzu Motors LtdTechnician30Degree/Diploma/BTech
KIMLTechnician50ITI/Degree/Diploma/Btech
PanasonicTechnician30Inter & Above
Paradigm IT TechnologyTechnician100SSC To Degree
Skyquad Electronics Technician30SSC To Degree

☑️Salary :

ఈ ఉద్యోగానికి జీతం కంపెనీ బట్టి మరియు కంపెనీలో లో ఉన్న పోస్టును బట్టి జీతం అనేది ఉంటుంది. జీతం ఫ్రెషర్స్ కి Rs 12,000/- నుంచి 19,000/- వరకు ఉంటుంది.

జీతంతో పాటు మీకు ట్రావెల్ (ట్రాన్స్పోర్ట్), సబ్సిడీ ఫుడ్, కటీన్ మరియు ఇతర కంపెనీ బెనిఫిట్స్ లభిస్తుంది.

☑️Age Limit :

ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీ యొక్క వయస్సు అనేది min 18 years – 30 years వరకు ఉండవచ్చు.

☑️Documents :

Update Resume, All Qualification Certificates, Aadhar card, Pan Card and Other Documents తీసుకొని ఈ జాబ్ మేళ కి వెళ్ళండి.

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *