Private Jobs

మెగా జాబ్ మేళ 2,500 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో చాలా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి వివిధ రకాల జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

☑️Job Mela Details :

  • Job Mela Location : PN Shri Govt.High School (Beside Govt.jr college) in penduthi, Visakhapatnam.
  • Date : 9th May 2025.
  • విద్య అర్హత : 10th, ITI, Inter, Degree, B.Tech, Other any Qualifications.
  • Gender : 18 to 35-years (Male & Female).
  • జీతం : కంపెనీ బట్టి నెలకి 12,000 నుంచి 35,000 వరకు చెల్లిస్తారు.
  • బెనెఫిట్స్ : ట్రావెల్, ఫుడ్, ట్రాన్స్పోర్ట్, హాస్టల్ మరియు రూమ్.
  • సెక్టార్ : సాఫ్ట్వేర్, కాల్ సెంటర్, మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా, మార్కెటింగ్, సేల్స్ మరియు ఇతర డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు ఉన్నాయి.
  • ఖాళీలు : అన్నీ కంపెనీలో మొత్తం 2,500+ ఉద్యోగాలు ఉన్నాయి.
  • కంపెనీ : అన్నీ సెక్టార్ కలుపుకొని 40+ కంపెనీలు ఉన్నాయి.
  • వర్క్ లొకేషన్ : హైదరాబాద్ మరియు ఆంధ్ర ప్రదేశ్ లొకేషన్ లో ఉన్న ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
  • డాక్యుమెంట్స్ : రెస్యూమే, ఆధార కార్డ్, అన్నీ విద్య అర్హతల సర్టిఫికేట్ తీస్కొని వెళ్ళండి.

Join Our Telegram Job Page : Click Here

Follow Instagram Job Page : Click Here

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *