Private Jobs

హైదరాబాద్ & ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ కంపెనీలో భారీగా ఉద్యోగాలు 2025

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో చాలా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి వివిధ రకాల జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

✅Interview Details :

📌Address : Malinenei Engineering College, Prattipadu, Guntur Dist, AP.

📌Date : 9th May 2025.

✅Company & Posts :

  • Flipkart Logistics -20 Jobs
  • Illagri Services Ltd -40 Jobs
  • Swiggy Foods -30 Jobs
  • H1 HR Solutions Pvt Ltd -15 Jobs
  • Aries Agro Ltd -40 Jobs
  • Apollo Pharmacy -20 Jobs
  • Medplus Pharmacy -30 Jobs
  • Maters Minds – 30 Jobs
  • Future Infoline -30 Jobs
  • Schiender Electric -30 Jobs
  • ZM QR Code Services -30 Jobs
  • Forte Management -60 Jobs
  • Sri jaya laksmi auto -30 Jobs
  • Varun motors Ltd -30 Jobs
  • Tata Motors Pvt Ltd -30 Jobs
  • Fluxtek Solutions Ltd -30 Jobs
  • Daikin Pvt Ltd -30 Jobs
  • Aurobindo Pharma -30 Jobs
  • Hetero Drugs & Labs -30 Jobs
  • Foxcoon Raising Limited -30 Jobs
  • Hero Moto Corp Ltd -30 Jobs
  • Greentech Industries -100 Jobs
  • APEX Solutions Pvt Ltd -25 Jobs
  • Amara Raja Group -20 Jobs
  • AKRO Soft Solutions -20 Jobs
  • Tata Capital Pvt -30 Jobs
  • Tech Mahindra -30 Jobs
  • Techno Task Business Solutions -40 Jobs

✅Qualifications :

ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్స్ చేసుకోవాలి అంటే 10th, ITI, Diploma, Degree, B.Tech and Others Pass . డైరెక్ట్ గా పైన ఇచ్చిన అడ్రస్ కి ఇంటర్వ్యూ కి వెళ్లాల్సి ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయితే మీకు జాబ్ అనేది వస్తుంది.

Both Male/Female & 18-30years Age Limit.

✅Salary :

ఈ ఉద్యోగానికి జీతం కంపెనీ బట్టి, పోస్టును బట్టి జీతం అనేది పెరుగుతుంది. జీతం Rs 12,000 నుంచి Rs 35,000/- వరకు చెల్లిస్తారు. జీతంతో పాటు కంపెనీ ఇతర బెనెఫిట్స్ లభిస్తుంది.

✅Work Location :

ఈ ఉద్యోగానికి కంపెనీ బట్టి హైదరాబాద్ మరియు ఆంధ్ర ప్రదేశ్ లొకేషన్ లో ఉన్న కంపెనీ ప్రదేశంలో వర్క్ చేయాల్సి ఉంటుంది.

✅Documents :

ఇంటర్వ్యూ కి వెళ్ళే ముందు మీ యొక్క Resume, All Educational Certificates, Photos, Aadhar card ఇతర డాక్యుమెంట్స్ తీస్కొని వెళ్ళండి.

Join Telegram Group Link : Click Here

Follow Instagram Job Page : Click Here

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *