Private Jobs

VINSOL & Cadence కంపెనీ లో ఉద్యోగాలు | Qualitest కంపెనీ Python Developer సాఫ్ట్వేర్ జాబ్ ట్రైనింగ్ 2025

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Qualitest & Cadence ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Intern-Product Marketing & Python Developer Intern జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

Join Our Telegram Group

సాఫ్ట్వేర్ జాబ్ ట్రైనింగ్

☑️VINSOL -Freshers :

  • కంపెనీ పేరు : Vinsol అనేది ఒక వెబ్ మరియు అప్ డెవలప్మెంట్ కంపెనీ.
  • జాబ్ టైపు : ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు 2025.
  • జాబ్ పొజిషన్ : సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగాలు.
  • విద్య అర్హత : ఏదైనా గ్రాడ్యుయేషన్/ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్.
  • లొకేషన్ : Remote(After Training).
  • జీతం : Developers : 6LPA+ Bonus.
  • జీతం : QA : 5LPA+
  • స్కిల్స్ : Programming skills, Problem solve skills, communication skills, good knowledge on Javascript/Jquery/CSS/HTML/PHP.
  • బెనెఫిట్స్ : Salary, Work from home, Work flexibility, 5days work, meal etc..

☑️Cadence -Company :

  • కంపెనీ పేరు : Cadence ప్రైవేట్ లిమిటెడ్.
  • జాబ్ రోల్ : Intern-Product Marketing ఉద్యోగాలు.
  • జాబ్ టైపు : ఇది ఒక ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.
  • జాబ్ లొకేషన్ : బెంగళూరు ఆఫీసులో పని చేయాల్సి ఉంటుంది.
  • విద్య అర్హత : ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్)/ మాస్టర్ డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.
  • ట్రైనింగ్ సమయం : 4-6 నెలల పాటు ఉంటుంది.
  • ట్రైనింగ్ లో : ట్రైనింగ్ లో నెలకి 23,400/- వరకు చెల్లిస్తారు.
  • జీతం : 6-LPA (expected).
  • స్కిల్స్ : స్ట్రాంగ్ ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాడక్ట్ డిజైన్ మీద నాలెడ్జ్ ఉండాలి.
  • ఇతర స్కిల్స్ : డిజైన్ టూల్స్- Sketch, Figma, Adobe Creative Cloud, research, concept thinking, UI Design స్కిల్స్ ఉండవలెను.
  • చివరి తేదీ : 17th May 2025.

✅Qualitest -Company :

  • కంపెనీ పేరు : Qualitest టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.
  • జాబ్ రోల్ : Python Developer Intern ఉద్యోగాలు.
  • ట్రైనింగ్ సమయం : 3 నెలల పాటు ఉంటుంది.
  • ట్రైనింగ్ Stipend : Rs 15,000/- నెలకి జీతం చెల్లిస్తారు.
  • విద్య అర్హత : ఏదైనా ఇంజనీరింగ్ బ్రాంచ్ పాస్ అయ్యి ఉండవలెను.
  • లొకేషన్ : బెంగళూరు/ నోడియా/ చెన్నై & హైదరాబాద్ ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
  • జాబ్ రోల్ : ట్రైనింగ్ తర్వాత ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తారు.
  • స్కిల్స్ : బేసిక్ నాలెడ్జ్ ఆన్ Python ప్రోగ్రామ్మింగ్, ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • చివరి తేదీ : 15th May 2025.

📌Qualitest Apply Link : Click Here ✅

📌VINSOL Apply Link : Click Here👇

📌Cadence Apply Link : Click Here

Amazon WFH Jobs : Click Here

FREE Software Job Training : Click Here

వైజాగ్ Tech Mahindra Jobs : Click Here

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *