Private JobsWork From Home Jobs

Zoho, Acheron, Neutran Company Software Jobs Telugu| Latest Software Job Openings 2025

నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Genpact ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి వాయిస్ ప్రాసెస్ జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా మొబైల్ లేదా ల్యాప్టాప్ ద్వారా ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది. కంపెనీ లో వాయిస్ ప్రాసెస్ అనే ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

Join Our WhatsApp Group

Zoho కంపెనీ వివరాలు :

  • పోస్ట్ : సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, టెస్ట్ ఇంజనీర్, DevOps ఇంజనీర్ ఉద్యోగాల కోసం భర్తీ చేస్తున్నారు.
  • విద్య అర్హత : ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే ఏదైనా ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.
  • Pass out : 2022, 2023, 2024 మరియు 2025.
  • జీతం : పోస్టును బట్టి జీతం అనేది ఉంటుంది. జీతం 4 LPA- 10 LPA చెల్లిస్తారు.
  • వర్క్ లొకేషన్ : తమిల్నాడు లో పని చేయాల్సి ఉంటుంది.
  • వర్క్ : డెవలప్, టెస్టు, కోడింగ్ రాయడం, కోడ్ ని టెస్ట్ చేయడం వంటి పనులు చేయాలి.
  • స్కిల్స్ : మీకు ప్రోగ్రామ్మింగ్ లాంగ్వేజ్ మీద నాలెడ్జ్ ఉండాలి. python, java, డేటా స్ట్రక్చర్ మీద నాలెడ్జ్ ఉండాలి.
  • ఇతర స్కిల్స్ : స్ట్రాంగ్ కంప్యూటర్, ప్రోగ్రామ్మింగ్, స్కిల్స్ ఉండాలి. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవలెను.
  • Note : ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకున్న తర్వాత only shortlist స్టూడెంట్స్ కి మాత్రమే response వస్తుంది.

Hyderabad కంపెనీ జాబ్స్ :

  • కంపెనీ పేరు : Acheron ప్రైవేట్ లిమిటెడ్.
  • లొకేషన్ : హైదరాబాద్ లో ఆఫీసు ఉంది.
  • పోస్ట్ : అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్
  • విద్య అర్హత : మీరు ఏదైనా ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి. కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో పాస్ అయ్యి ఉండాలి.
  • స్కిల్స్ : గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ప్రాబ్లం సాల్వ్, స్ట్రాంగ్ ప్రోగ్రామ్మింగ్, అనలిటికల్ స్కిల్స్ ఉండవలెను.
  • ఇతర స్కిల్స్ : మీకు ప్రోగ్రామ్మింగ్ నాలెడ్జ్ ఉండాలి. ఫ్రంట్ end టెక్నాలజీస్ మీద నాలెడ్జ్ ఉండాలి. HTML, CSS, Javascript, SQL, Git మీద నాలెడ్జ్ ఉండాలి.
  • జాబ్ రోల్ : ఇది ఒక ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.
  • వర్క్ లొకేషన్ : మనం హైదరాబాద్ ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
  • జీతం : ఫ్రెషర్స్ కి Rs 4- 10 LPA వరకు జీతం చెల్లించవచ్చు.

Neutara టెక్నాలజీ కంపెనీ :

  • కంపెనీ : Neutara టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.
  • పోస్ట్స్ : అక్కౌంట్ మార్కెటింగ్ స్పెషలిస్ట్, ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్, అక్కౌంట్ మేనేజర్, టెక్నికల్ కంటెంట్ రైటర్, ప్రాడక్ట్ మార్కెటింగ్ స్పెషలిస్ట్, సీనియర్ అక్కౌంట్ ఎగ్జిక్యూటివ్, ఇంజనీర్, DevOps ఆటో ఆటోమేషన్ మేనేజర్ ఇలా పలు ఉద్యోగాలు ఉన్నాయి.
  • విద్య అర్హత : మీరు ఈ ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకోవాలి అంటే ఏదైన డిగ్రీ/ ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.
  • పాస్ అవుట్ : 2021 నుండి 2024 వరకు ఛాన్స్ ఉంది.
  • జీతం : పోస్ట్ ను బట్టి జీతం అనేది ఉంటుంది. జీతం 4-15 LPA వరకు ఉంటుంది.
  • మరిన్ని పూర్తి వివరాలు కింద వెబ్సైట్ లో ఉంది చూడగలరు.

Neutara Company Link : Click Here

Zoho Link : Click Here

Acheron Link : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *