ప్రముఖ కంపెనీలో వివిధ రకాల ఉద్యోగాల కోసం భారీ జాబ్ రిక్రూట్మెంట్ |Latest Software, Non-IT Job Openings 2025
పెద్ద కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి Brainstorm ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి Work From Home జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
జాబ్ డిపార్ట్మెంట్ :
- ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్
- కంటెంట్, సేల్స్ & మార్కెటింగ్
- కస్టమర్ delight డిపార్ట్మెంట్
- డిజైన్ డిపార్ట్మెంట్
Join Our WhatsApp Group
పోస్ట్ వివరాలు :
- ప్రాడక్ట్ మేనేజర్ ఉద్యోగాలు
- ప్రాడక్ట్ మార్కెటింగ్ మేనేజర్
- డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్
- వర్డ్ ప్రెస్ ప్లగిన్ డెవెలపర్
- సీనియర్ ఫ్రొంటెండ్ డెవెలపర్
- సీనియర్ PHP డెవెలపర్
- క్వాలిటి వర్డ్ ప్రెస్ ప్లగిన్ టెస్టర్
- laravel డెవెలపర్
- R&D స్పెషలిస్ట్ (ప్రాడక్ట్ డిజైన్)
- వెబ్ డెవెలపర్ (ఎంట్రీ లెవెల్)
- UI/UX డిసైనర్ (ప్రాడక్ట్ డిజైన్)
- వెబ్ డిజైన్ డెవెలపర్
- వర్డ్ ప్రెస్ వీడియొ టెక్నాలజీ
- వర్డ్ ప్రెస్ సపోర్ట్ స్పెషలిస్ట్
- వర్డ్ ప్రెస్ వీడియొ ఉద్యోగాలు
- వర్డ్ ప్రెస్ కంటెంట్ రైటర్ ఉద్యోగాలు
- SEO అవుట్ రీచ్ స్పెషలిస్ట్
- influencer అవుట్ రీచ్ స్పెషలిస్ట్
- టాలెంట్ ఎక్స్పర్ట్ ఉద్యోగాలు
- DevOps ఇంజనీర్ ఉద్యోగాలు
విద్య అర్హత :
ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అంటే ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుండి డిగ్రీ( గ్రాడ్యుయేషన్), పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యి ఉండాలి.
- BTech/ BE పాస్ అయిన స్టూడెంట్స్ అప్లై.
- నాన్ -టెక్నికల్ డిగ్రీ స్టూడెంట్స్ అప్లై.
- 2020 నుండి 2024 పాస్ అయిన స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
- ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
జీతం (Salary) :
ఈ ఉద్యోగాలను పోస్ట్‌ను బట్టి జీతం అనేది ఉంటుంది. ఈ కంపెనీ వాళ్ళు జీతం Rs 4 LPA నుండి Rs 10 LPA వరకు చెల్లిస్తారు.
- ఇది ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ.
- మీకు పని చేయడానికి ల్యాప్‌టాప్ ఇస్తారు.
- మంచి జీతం చెల్లిస్తారు.
- వర్క్ ఆన్ లేటెస్ట్ టెక్నాలజీస్.
- ఇతర కంపెనీ బెనిఫిట్స్ ఉంటాయి.
అప్లై & ఎంపిక ప్రాసెస్ :
- ముందుగా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి.
- HR టీం వాళ్ళు ఈమెయిల్ లేదా కాల్ ద్వారా కనెక్ట్ అవతారు.
- టెక్నికల్ పరీక్ష ఉంటుంది.
- ఇంటర్వ్యూ విత్ Hiring Team
- ఫార్మల్ Job Offer వస్తుంది.
Apply Link : Click Here