Private Jobs

845 మందికి అర్జెంట్ ఉద్యోగాలు |వివిధ రకాల ఉద్యోగాలు |IT, Non-IT Job Openings 2025

Hai Friends..నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థ అయినటువంటి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుండి జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.

Mega Walk-In Drive at Vizianagaram.

Interview Date : 23-03-2025.

Venue : #Vivekanandha Degree College, Visakha Road, S.Kota-535145.

👉కంపెనీ పేరు :

ఈ వాక్-ఇన్-ఇంటర్వ్యూ లో BSCPL, COGENT, MIRACLE SOFTWARE, YOKOHAMA, AGI, THREDZ IT, TIRUMALA, DECCAN, HETERO & MEDICOVER కంపెనీలో ఉద్యోగాలు ఉన్నాయి.

👉పోస్ట్ వివరాలు :

ఈ మెగా వాక్-ఇన్-ఇంటర్వ్యూ లో Works Executive, Inspectors, Supervisors, Accounts, Inventory, Auidt, US IT, Recruiter, Customer Care, Executive, BDE, Tele Sales Executives, Graduate Trainee Engineer, BPO, Apprentice, Sales Executive, Tarinee Engineers, QC/QA.

👉విద్య అర్హత :

ఈ ఉద్యోగానికి మీరు SSC/ ITI/ Inter/ Diploma/ Any Degree/ Any Post Graduation పాస్ అయిన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోవచ్చు. Male & Female స్టూడెంట్స్ ఇంటర్వ్యూ కి రావచ్చు.

👉జీతం :

ఈ ఉద్యోగానికి మనకి వచ్చే జీతం Rs 10,000/- నుంచి 25,000/- వరకు వస్తుంది.

Work Location : All Over India.

Total Jobs : 845 Jobs.

ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *