Latest Walk In Interviews In Hyderabad |Private company Jobs Telugu |Work From Home
నిరుద్యోగులకు గొప్ప శుభవార్త ప్రైవేట్ రంగ సంస్థలో ప్రముఖ సంస్థలో వివిధ రకాల జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగం లో చేరాలి అంటే మీరు ఇంటర్వ్యూ అటండ్ అయ్యి జాబ్ లో సెలెక్ట్ అవ్వాలి ఉంటుంది.ఈ కంపెనీ లో పలు రకాల ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పోస్టుల వివరాలు ,అర్హత వివరాలు, జీతం, ట్రైనింగ్ వ్యవది, ఎంపిక విధానం, బెనిఫిట్స్ ఇతర వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకొని అర్హులు అయితే వెంటనే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి.
Join Our Telegram Group
హైదరాబాద్ సాఫ్ట్వేర్ జాబ్ ట్రైనింగ్
1. welocalize కంపెనీ వివరాలు :
- జాబ్ రోల్ : Ads Quality Rater-Telugu అనే ఉద్యోగాలు ఉన్నాయి.
- స్కిల్స్ : తెలుగు మాట్లాడటం, చదవటం, రాయడం వచ్చి ఉండాలి. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవలెను. ఇంగ్షీషు భాషలో కూడా మంచి స్కిల్స్ అనేది ఉండవలెను.
- జీతం : Rs 35,000/- పైనే జీతం చెల్లిస్తారు.
- వర్క్ లొకేషన్ : వర్క్ ఫ్రమ్ హోమ్.
- విద్య అర్హత : ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి, మ్యూజిక్, మెటా డేటా, కంటెంట్ మ్యానేజ్మెంట్ మీద స్కిల్స్ ఉండాలి.
- అప్లై లింకు కింద ఉంది చూడగలరు.
- Requirements : తెలుగు బాష రావాలి, ఇంగ్షీషు అర్దం అయితే చాలు, కంప్యూటర్ సిస్టమ్స్ మరియు ఇంటర్నెట్ నాలెడ్జ్ అనేది ఉండవలెను.
24.7 ai కంపెనీ వివరాలు :
- పోస్ట్ : ఇంటర్నేషనల్ సెమీ వాయిస్ ప్రాసెస్- నైట్ షిఫ్ట్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
- ఇంటర్వ్యూ తేది : 20th- 24th Jan నాడు ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు.
- అడ్రసు : 24.7 AI-nsl arena Towers, ఉప్పల్, హైదరాబాద్.
- ఖాళీలు : ఈ కంపెనీ లో 75 పోస్టులు ఉన్నాయి.
- జీతం : 2.25- 3 LPA వస్తుంది.
- విద్య అర్హత : ఇంటర్, డిప్లొమా, డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.
- వయస్సు : 18yr -36yr వయస్సు ఉండాలి.
- D.O. Joining : 27th జనవరి నాడు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.
- సర్టిఫికేట్ : గవర్నమెంట్ id ప్రూఫ్, విద్య అర్హతల సర్టిఫికేట్, ఇతర డాక్యుమెంట్స్ ఉండాలి.
- ఇతర వివరాలు : నైట్ షిఫ్ట్స్, 5 రోజులు వర్క్ చేయాలి, 2 రోజులు సెలవు ఉంటుంది, 10, 12 మార్కుల మేమోలు ఉండాలి, 2-way క్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది.
- ఇంటర్వ్యూ ప్రాసెస్ : పర్సనల్ రౌండ్, ఎక్సామ్ టెస్ట్, మేనేజర్ రౌండ్ ఉంటుంది.
- టైమ్ : 10:30 to 12:30 వరకు ఇంటర్వ్యూ టైమ్ ఉంటుంది.
IntouchCX కంపెనీ వివరాలు :
- పోస్ట్ : ఈ కంపెనీ లో ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ ఉద్యోగాలు ఉన్నాయి.
- ఆఫీసు : మనం హైదరాబాద్ ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
- ఇంటర్వ్యూ తేది : 15th to 18th వరకు ఇంటర్వ్యూ ఉంటుంది.
- అడ్రసు : Maximum Towers 2A, Raheja Mindspace, హైటెక్ సిటీ, హైదరాబాద్, తెలంగాణ.
- ఖాళీలు : మొత్తం 200 ఉద్యోగాలు ఉన్నాయి.
- జీతం : జీతం 2.75 LPA వస్తుంది.
- జాబ్ రోల్ : ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ పోస్టులు ఉన్నాయి.
- విద్య అర్హత : 12th, డిప్లొమా, డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.
- స్కిల్స్ : ఇంగ్షీషు కమ్యూనికేషన్ స్కిల్స్, స్ట్రాంగ్ ప్రాబ్లం స్కిల్స్, కస్టమర్ స్కిల్స్, గుడ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండవలెను.
- ఇతర వివరాలు : 2 Two క్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది.
Tech Mahindra కంపెనీ వివరాలు :
- పోస్ట్ : కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ ఉద్యోగాలు ఉన్నాయి.
- ఇంటర్వ్యూ తేది : up to 18th వరకు ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు.
- ఖాళీలు : మొత్తం 150 ఉద్యోగాలు ఉన్నాయి.
- జీతం : 2.5 to 3LPA వరకు జీతం చెల్లిస్తారు.
- స్కిల్స్ : గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్షీషు, హిందీ భాష వచ్చి ఉండాలి. ఇంటర్ పర్సనల్, స్ట్రాంగ్ అనలిటికల్, ప్రాబ్లం సాల్వ్ స్కిల్స్ ఉండాలి.
- విద్య అర్హత : ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్ పాస్ అయ్యి ఉండాలి.
- లొకేషన్ : టెక్ మహీంద్రా లిమిటెడ్, పంజగుట్ట, హైదరాబాద్.
- ఇంటరెస్ట్ ఉన్న స్టూడెంట్స్ athmakuru. vishnu@techmahindra.com మెయిల్ మీ యొక్క రెస్యూమే పంపియండి లేదా ఇంటర్వ్యూ కి వెళ్ళండి.
Wipro కంపెనీ వివరాలు :
- పోస్ట్ : ఈ కంపెనీ లో నాన్-వాయిస్ ప్రాసెస్ ఉద్యోగాలు ఉన్నాయి.
- ఇంటర్వ్యూ తేది : 16th-17th నాడు ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు.
- లొకేషన్ : గచ్చిబౌలి, హైదరాబాద్ ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
- ఖాళీలు : 60 జాబ్ పోస్టులు ఉన్నాయి. ఫుల్-టైమ్ పర్మనెంట్ ఉద్యోగాలు.
- జీతం : 1.75 జీతం చెల్లిస్తారు.
- టైమ్ : 10am -1pm వరకు ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు.
- వర్క్ లొకేషన్ : హైదరాబాద్ ఆఫీసు లో పని చేయాల్సి ఉంటుంది.
- విద్య అర్హత : ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి. 2022, 2023, 2024 పాస్ అవ్వాలి.
- ఇతర వివరాలు : 5 వారానికి వర్క్ చేయాలి. 2 రోజులు సెలవు.
- డాక్యుమెంట్స్ : రెస్యూమే, ఫోటో, ఆధార్ కార్డ్, విద్య అర్హతల సర్టిఫికేట్ ఉండాలి.
Welocalize Apply Link :: Click Here
Join WhatsApp Group : Click Here
Follow Instagram Job Page : Click Here
ముఖ్యమైన విషయం : ప్రతి రోజు మన Website నీ వీక్షిస్తున్న మీకు థాంక్స్. మన Website అయిన Rajesh Job Portal లో ప్రతి రోజు అన్నీ రకాల Job Updates పోస్ట్ చేస్తున్నాము. కావున ప్రతి ఒక్కరూ Daily Visit చేయండి మరియు మీకు అర్హతలు ఉన్న ప్రతి ఉద్యోగానికి Apply చేసుకోగలరు.